లంచ్ పే చర్చ @ ముంబాయి
దేశంలో రాజకీయాలు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. కలిసికట్టుగా మోడీని గద్దెదింపి జైలుకు పంపాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బీజేపీని అధికారంలోని నుండి దింపడమే లక్ష్యంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్దమవుతున్నారు. మొదటగా శంఖరావం పూరించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఈ మేరకు మహారాష్ట్ర … Read More









