సిగ్గులేని మంత్రులు : కాట్రగడ్డ
చట్టబద్దమైన పదవుల్లో ఉండి సృహా లేకుండా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే , తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన. ఏపీ అభివృద్ధి కోసం కష్టపడ్డ చంద్రబాబు కష్టాన్ని నీళ్ల పాలు చేస్తూ.. … Read More









