చేగుంటలో ఏడుగురికి కరోన పరీక్షలు
ఇటీవల మెదక్ జిల్లా చేగుంటలో ఓ కండాక్టర్ కుటుంబానికి కరోనా సోకింది. దీంతో ఆ పట్టణం అంతా భయం గుప్పిట్లో వెల్లదీస్తోంది. కాగా ఆ కండాక్టర్ కూతురు కూడా చేగుంటలో ఉండడం తరచూ అతని ఇంటికి వెళ్లడం జరిగిందని అధికారులు సమాచారం … Read More











