కోల‌గ‌ట్ల ఇంట్లో సంద‌డి చేసిన ఉప ముఖ్య‌మంత్రి, మంత్రులు

విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఏపీ ఉపముఖ్యమంత్రి, మంత్రులు సంద‌డి చేశారు. దీంతో విజ‌య‌న‌గ‌రంలోని ఎమ్మెల్యే ఇంట్లో కోల‌హాలం నెల‌కొంది. ఈ సంద‌ర్భంగా వీర‌భ‌ధ్ర‌స్వామి త‌మ కుటుంబ స‌భ్యుల‌ను ఉప ముఖ్య‌మంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పేర్ని నాని, ఎమ్మెల్యే … Read More

సొంత రిజ్వ‌ర్ బ్యాంకు పెట్టుకున్న నిత్యానంద‌

వివాదాస్పద స్వామిజీ నిత్యానంద సొంత బ్యాంక్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. తన దేశంగా చెప్పుకుంటున్న కైలాస ద్వీపంలో ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని అతడు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 22న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ కైలాసను ప్రారంభించబోతున్నట్లు … Read More

ఇప్పట్లో స్కూళ్లు తెరవడం కష్టమే

కరోనా వైరస్‌తో స్కూళ్ల ప్రారంభంపై ఇంకా క్లారిటీ లేదు.. విద్యార్థులు స్కూళ్లకు రాకపోయినా.. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇవాళ్టి నుంచి ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలలకు వెళ్లాల్సి ఉంది.. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.. బడుల … Read More

గణేష్ మండపాలకు అనుమతి లేదు

వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు అనుమతి లేదని తేల్చిచెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడైనా ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అలాగే ఎటువంటి ఊరేగింపులు చేయరాదని, డిజె, బ్యాండ్ సౌండ్లకు … Read More

నదిలా మారిన ఓరుగల్లు

భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న వరంగల్. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇప్పటికే నగరంలోని లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. కొంతమంది కబ్జాకోరుల వల్ల నాళాలు ముసుకపోవడంతో వర్షపు నీరు … Read More

ధోనీని ఎంపీగా చేసుకుందాం : సుబ్రహ్మణ్యం

దోనీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అన్నారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శనివారం తన క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఎందరో క్రీడాకారులు, ప్రముఖ రాజకీయ నాయకులు … Read More

కరోనాతో భారత క్రికెట్ మాజీ ఓపెనర్ మృతి

భారత మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన లక్నోలోని సంజయ్‌ గాంధీ పీజీఐ హాస్పిటల్‌లో చేరారు. అక్కడ అతని ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోగా మరింత క్షీణించింది. … Read More

విమానంలో వచ్చిన ఊపిరితిత్తులు.. కోవిడ్ కష్టకాలంలోనూ ప్రాణాలు కాపాడిన కిమ్స్ వైద్యులు

రోగికి తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య జీవన్ దాన్ నేతృత్వంలో పుణె నుంచి ఊపిరితిత్తులు వేగవంతమైన రవాణా కోసం రెండు నగరాల్లో గ్రీన్ కారిడార్ల ఏర్పాటు కరోనా కష్టకాలంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందాలన్నా చాలా ఇబ్బంది అవుతోంది. కానీ … Read More

భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు, తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు … Read More

ఫేషియ‌ల్ యోగాతో అందంగా… స్రవంతి

ఆడవారు అందంగా కనిపించాలని ఎన్నో ట్రిక్స్ చేస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా కరోన ప్రభావం వల్ల ఇంట్లో నుండి ఎవరు బయటకి వెళ్లడం లేదు. ఇంట్లో ఉండి అందంగా తయారు కావాలంటే ఎలానో చెబుతోంది మన డాక్టర్ స్రవంతి. ఆమె … Read More