వైసీపీ నేతలకు సిగ్గు, శరం ఉందా ?: వంగలపూడి అనిత
వైసీపీ నేతలకు సిగ్గు, శరం లేదని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. కాలకేయుల్లా మారి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటూ అగ్రహాం వ్యక్తం చేశారు. మచిలీపట్నం వీఓఏ నాగలక్ష్మిది కచ్చితంగా ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. ఈ … Read More









