జీపీఎస్ విధానంతో మొబైల్ రైతుబజార్లు

జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి ఈసీఐఎల్ లో ఉన్న మొబైల్ రైతుబజార్ నిర్వాహకుడితో మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు జీపీఎస్ విధానంతో మొబైల్ రైతుబజార్లు నిర్వహణ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇండ్లవద్దకే … Read More

ఎవ‌రూ ఆందోళ‌న చెందొద్దు

గ్రీన్ జోన్‌లో చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంపేట‌లో క‌రోనా నిర్ధార‌ణ కాలేదుకేవ‌లం అనుమానిత కేసు అది కూడా ఒక్క‌టి మాత్ర‌మే ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దృష్టికి వ‌చ్చిందిఅధికారుల‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాక‌రోనా క‌ట్ట‌డికి ఎలాంటి చ‌ర్య‌లైనా తీసుకోండిచిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారుక‌రోనా అనుమానితుల ఇంటి … Read More

వైద్యులపై దాడులా.. ఊరుకోం: ఈటల

నారాయణ గూడ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో టీఎన్జీవో ల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ప్రారంబించిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పాల్గొన్న టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ,హైదరాబాద్ ప్రెసిడెంట్ ముజిబ్ ,ఇతర టీఎన్జీవో … Read More

తెలంగాణలో కరోనా కలకలం

తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 66 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 766కి చేరింది. ఇప్పటి వరకు వైరస్‌ కారణంగా 18 మంది మృత్యువాత … Read More

వాటి వల్ల కరొనను కనుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజు కరోనా భాదితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇందుకోసం కరోనా పరీక్షల సామర్థ్యం పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందుకోసం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల తీకురావాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దక్షణ కొరియా నుండి వాటి … Read More

తెలంగాణాలో కోరలు చాస్తున్నకరోనా

రోజు రోజుకి తెలంగాణాలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ వాసులకు కంటిమీద కునుకు లేకుండా బతుకుతున్నారు. ఒకరోజు తక్కువ కేసులు నమోదు అయితే హమ్మయ్య అంటూ బతుకుతున్నవారికి మరసటి రోజే కేసుల సంఖ్య పెరగడంతో భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. … Read More

19న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులలో తెలంగాణాలో ఎలా అమలు చేయాలన్న అంశంపై ఈ నెల 19న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏప్రిల్ 20 తర్వాత కొన్నిచోట్ల సడలింపులు ఇవ్వాలా? వద్దా? అనే అంశాన్ని చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా కరోనా … Read More

ఐపీఎల్‌-13 కథ ముగిసినట్టే

కరోనా ప్రభావంతో ఐపీఎల్‌-13వ సీజన్‌ మరోసారి వాయిదా పడింది. గత నెల్లో ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ వాయిదా వేసిన బీసీసీఐ.. ఈసారి నిరవధిక వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ … Read More

రియల్‌‌ ఎస్టేట్‌‌ ఇప్పటికీ చాలా ముఖ్యమైన అసెట్‌‌ క్లాస్‌‌: హెచ్‌‌డీఎఫ్‌‌సీ చైర్మన్‌‌

కరోనా వ్యాధి, లాక్‌‌డౌన్‌‌ వల్ల దేశవ్యాప్తంగా రియల్టీ సెక్టార్‌‌ విపరీతంగా నష్టపోతోందని హెచ్‌‌డీఎఫ్‌‌సీ చైర్మన్‌‌ దీపక్‌‌ పరేఖ్‌‌ స్పష్టం చేశారు. స్థిరాస్తుల ధరలు 20 శాతం వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నిజానికి రియల్‌‌ ఎస్టేట్‌‌ ధరలు తగ్గాల్సి ఉందని, … Read More

గ్రామీణ ప్రాంతాల్లోని.. రెక్కాడితే డొక్కాడని..
ఆటోవాలాల ఆకలి తీరుస్తున్న మంత్రి హరీశ్..!

నియోజకవర్గంలో 3వేల పైచిలుకు ఆటో కార్మికులకు అండ.! 100 రోజుల ఉపాధి కల్పిస్తామని ఆటోవాలాలకు భరోసా 312 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ సిద్ధిపేట, ఏప్రిల్ 16: రెక్కాడితే కానీ, డొక్కాడని ఆటోవాల కుటుంబాలకు మంత్రి హరీశ్ బాసటగా … Read More