బ్యానర్ న్యూస్ స్థానికం సూర్యాపేటలో కరోన కట్టడికి ప్రత్యేక అధికారి DS 21st April 2020 సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో సమీక్ష పాల్గొన్న సీఎస్, సూర్యాపేట లో కరోన వ్యాధి వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది అని నిర్దారించిన సీఎం సూర్యాపేట కు ప్రత్యేక అధికారిని నియమించిన సీఎం కేసీఆర్