రామలింగారెడ్డి సొంతూరిలోనే పార్టీ మారిన తెరాస నాయకులు
దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సొంతూరైన చిట్టాపూర్‌లో తెరాస నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. గ్రామ ఎంపీటీసీ బొల్లారం కనకయ్య భాజపాలో చేరడంతో రాజకీయ సమీకరణాలు తారుమారైనాయి. దీంతో గ్రామంలోని ప్రజలు కూడా పెద్ద ఎత్తున్న భాజపాకి మద్దతు … Read More









