భాజపా అంటే తెరాసలో వణుకు మొదలైంది : గాడిపల్లి అరుణ
త్వరలో జరిగే హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో భాజపా జెండ ఎగకడం ఖాయమన్నారు సిద్ధిపేట జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గాడిపల్లి అరుణ. భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు తెరాసలో వణుకు పుడుతుందని పేర్కొన్నారు. దుబ్బాకలో వచ్చిన ఫలితాలే గ్రేటర్లో కూడా … Read More









