కేటీఆర్ ఆవేశమే పార్టీని ముంచుతోందా?
గ్రేటర్ ఎన్నికలో బరిలో అన్ని పార్టీల ప్రచారం తార స్థాయిలకు చేరింది. ఇప్పటికే నువ్వా, నేనా, బస్తీమే సవాల్ అంటూ ఒకరికొకరు సవాల్ చేసుకుంటున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా… తెరాస పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ యొక్క … Read More









