తొండలు గుడ్లు పెట్టని జాగల నీ కోళ్లు ఎట్లా గుడ్లు పెడుతాయి రాజేంద్ర : ప్రశ్నించిన రాజశేఖర్ రెడ్డి
అది అడివి. అడవిలో తొండలు గుడ్లు పెట్టని జాగల నీ కోళ్లు ఎట్లా గుడ్లు పెడుతాయి రాజేంద్ర అని ప్రశ్నించాడు ధరిపల్లి గ్రామ యువ నాయకుడు రాజశేఖర్ రెడ్డి. మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం అచ్చంపేట, హాకింపేట, చిన్న శంకరంపేట ధరిపల్లి … Read More











