ట్రేల్ లో ఉత్సాహ భరిత ఉగాది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూతన సంవత్సర వేడుకగా ఉగాది పండుగను జరుపు కోవడానికి తెలుగు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. భారతదేశంలో నెంబర్ వన్ లైఫ్ స్టైల్ వీడియోలో తో ఉగాది ని సంతోషకరమైన హృదయం తో జరుపుకోవాలని కోరిన వీడియో లతో పండుగను గుర్తుకుచేస్తుంది ట్రేల్, సాగర్ బిరదర్, ఆకాష్ సింహ, కుత్ విత్ చైతు, పవిత్ర అయ్యర్, సరితా ఫై హేమాద్రి, ప్రియా ఆంచారు పవి వంటి ప్రఖ్యాత సృష్టికర్తలు, ఉగాదికి సంబందించిన వినూత్న వీడియోలను మీ ముందు ఉంచనున్నారు