ఖ‌మ్మం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో మాక్సి విజన్

మాక్సివిజన్ కంటి ఆస్పత్రుల గ్రూప్ లో భాగమైన శరత్ మాక్సి విజన్ ఐ హాస్పిటల్స్ తన సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిని ఖమ్మంలో ప్రారంభించింది. కంటి సంరక్షణ చికిత్సలను అందించే మాక్సి విజన్ పలు ఆసుపత్రుల సమూహం అని మనందరికీ తెలుసు, … Read More

క‌రోనా ఇంకా త‌గ్గ‌లేదు : సౌమ్యా స్వామినాథ‌న్‌

కరోనా వైరస్ ఇంకా క్షీణించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. వైరస్ ప్రభావం తగ్గిందని పొరబడొద్దని హెచ్చరించిన సౌమ్య.. దీన్ని దృఢపరిచే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య … Read More

రెండోసారి తండ్రైన బ‌జ్జీ

టీమిండియా వెటరన్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ రెండోసారి తండ్రయ్యాడు. భజ్జీ భార్య, నటి గీతా బస్రా శనివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. భగవంతుడి దయ వల్ల గీతా, బాబు పూర్తి క్షేమంగా, … Read More

మంత్రి బుగ్గ‌న బుగ్గ పీకేస్తారా ?

సీఎం జగన్‍ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరున్న ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్‍ రెడ్డి ఐదేళ్లు మంత్రి జాబితాలో ఉంటారని ప్రచారం జరుగుతున్నా.. కర్నూలు జిల్లాకు చెందిన కొంతమంది అధికార ఎమ్మెల్యేలు రాజేంద్రనాద్‍ రెడ్డి రెండున్నరేళ్ల మంత్రి జాబితాలోనే ఉంటారని.. ఐదేళ్ల … Read More

ఏడు కోట్ల‌తో ప‌ట్టుబ‌డ్డ మంత్రి గారి కారు

పేరుకు ఆయ‌న పెద్ద మ‌నిషే, సాక్షాత్తూ రాష్ట్రానికి మంత్రి కూడా. దీపం ఉన్న‌ప్పుడే ఇళ్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నుకున్నాడో ఏమో అందుకే అక్ర‌మంగా త‌న కారులో 7 కోట్ల రూపాయ‌లు త‌ర‌లిస్తూ ప‌ట్టుబ‌డ్డాడు. ఈ విష‌యం ఆనోట ఈ నోట చేరి ఏకంగా సీఎం … Read More

సుబ్బారెడ్డికి కాలేయ‌దానం చేసిన భార్య ముంతాజ్‌!

తీవ్ర‌మైన కాలేయ‌స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వ్య‌క్తికి విజ‌య‌వంతంగా భార్య కాలేయ‌భాగాన్ని అమ‌ర్చిన ల‌క్డీకాపుల్ గ్లెనీగ‌ల్స్ గ్లోబల్ ఆసుప‌త్రి వైద్యులు డెక్క‌న్ న్యూస్‌, హెల్త్ బ్యూరో:గ‌త కొన్ని నెల‌లుగా తీవ్ర‌మైన కాలేయ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ.. దాదాపు ప్రాణాంత‌క ప‌రిస్థితికి చేరుకున్న వెంక‌ట సుబ్బారెడ్డి అనే … Read More

రాంకీలో అక్ర‌మ లావాదేవీలు – ఎగ్గొట్టిన సోమ్ము క‌ట్టేస్తాం

ప్ర‌ముఖ వ్యాపార సంస్థ రాంకీలో అక్ర‌మ ఆస్తులు ఉన్న‌ట్టు గుర్తించి ఆదాయ‌పుప‌న్ను శాఖ‌. రాంకీ సంస్థ‌లోని ఆయా నిర్వ‌హాణ కార్యాల‌యాల్లో నిర్వ‌హించిన సోదాల్లో అక్ర‌మ ఆస్తులు వివ‌రాలు బ‌య‌టప‌డ్డాయ‌ని ఆదాయ‌ప‌న్నుశాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. 2018-19లో సింగ‌పూర్‌లోని ఓ ప్ర‌వాస … Read More

వాళ్ల‌కు ష‌ర్మిల పార్టీనే దిక్కా ?

అనుకున్న‌ట్లుగానే వైఎస్ ష‌ర్మిల పార్టీ ( వైఎస్ఆర్ తెలంగాణ, వైతెపా ) పెట్టేసింది. ఊహించిన‌ట్టుగానే ఆ పార్టీ ఆవిర్బ‌వానికి ఎవ‌రూ బ‌డా నేత‌లు రాలేరు. కానీ చివ‌రికీ ఆయా పార్టీల్లో ఉన్న అసంతృప్తుల‌కు, భంగ‌పడ్డ నేత‌ల‌కు మాత్రం వైతెపానే దిక్కు అవుతుంద‌ని … Read More

మోడీకి యూపీ భ‌యం ప‌ట్టుకుందా ?

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఏకంగా 70కు పైగానే ఎంపీ సీట్లు ఉన్న అతిపెద్ద రాష్ట్రం ఇదీ. ఇక్కడి జనాభా చాలా పాశ్చాత్యా దేశాల కంటే కూడా ఎక్కువ. అంత పెద్ద రాష్ట్రంలో అధికారంలో ఉంటే కేంద్రంలో అధికారంలోకి రావడం ఈజీ. … Read More

చంద్ర‌బాబుకు షాక్‌, ర‌మ‌ణ రాజీనామా

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు ఆ పార్టీ అధ్య‌క్షుడు ఎల్. ర‌మ‌ణ‌. ఈ మేరుక పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడికి లేఖ ద్వారా త‌న రాజీనామాని పంపించారు. తెలంగాణ ప్ర‌జ‌లకు మ‌రింత చేరువ‌కావ‌ల‌నే ఉద్దేశ్యంతో పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు … Read More