సైకిల్ దిగి కారెక్కిన ర‌మ‌ణ‌

ఇటీవ‌లే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్ష‌త ప‌ద‌వికి రాజీనామా చేశారు ఎల్‌. ర‌మ‌ణ‌. ప్ర‌జ‌లకు అందుబాటులో ఉండాల‌నే ఉద్దేశ్యంతో పార్టీ వీడుతున్న‌ట్లు చెప్పిన ఆయ‌న ఇవాళ తెలంగాణ రాష్ట్ర స‌మితిలో చేరారు. ఈ మేరుకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేశారు.