కౌశిక్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు : మధు
కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు యూత్ కాంగ్రెస్ నాయకులు మధు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన తమ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం … Read More









