రామలింగారెడ్డి సొంతూరిలోనే పార్టీ మారిన తెరాస నాయ‌కులు

దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి సొంతూరైన చిట్టాపూర్‌లో తెరాస నాయ‌కులు భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. గ్రామ ఎంపీటీసీ బొల్లారం క‌న‌క‌య్య భాజ‌పాలో చేర‌డంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు తారుమారైనాయి. దీంతో గ్రామంలోని ప్ర‌జ‌లు కూడా పెద్ద ఎత్తున్న భాజ‌పాకి మ‌ద్ద‌తు … Read More

తిరుమ‌ల మాడ వీధుల‌లో శ్రీవారి ఊరేగింపు

తిరుమలలో ఈ నెలలో జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలను మాడ వీధులలో నిర్వహించాలని తి.తి.దే నిర్ణయించింది. అయితే భక్తులను గ్యాలరీలోకి భౌతికదూరం పాటిస్తూ పరిమిత సంఖ్యలో అనుమతించనున్నారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా గత నెలలో జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో … Read More

సీఎం మ‌నవుడిపై అన్ని పుకార్లేనా

తన ఆరోగ్యం పట్ల వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, కేటీఆర్ తనయుడు హిమాన్ష్ రావు. తాను గుర్రపు స్వారీ చేస్తూ కిందపడి తీవ్రగాయాలు అయినట్లు, నడవలేకపోతున్నట్లు, నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు పలు పత్రికలు, … Read More

గాంధీ క‌ల‌లుగ‌న్న గ్రామ స్వ‌రాజ్యం : జ‌గ‌న్‌

గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ జయంతి రోజున పట్టాల పంపిణీతో పాటు మరిన్ని … Read More

ట్రంప్‌కి క‌రోనా – అయోమంలో అమెరికా

ట్రంప్ దంపతులకు కరోనా సోకింది. వారి సహాయకుల్లో ఒకరికి కొవిడ్ వచ్చిన తర్వాత.. ముందు జాగ్రత్తగా ట్రంప్ దంపతులు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారిద్దరికీ కూడా పాజిటివ్ అని నిర్ధరణ అయింది. దాంతో ట్రంప్ దంపతులు సెల్ఫ్ క్వారంటైన్ లోకి … Read More

దుబ్బాక‌లో మొద‌లైన కాక

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో పొలిటికల్‌ ఫీవర్‌ మొదలైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 55 అసెంబ్లీ స్థానాలతో పాటు దుబ్బాకకు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో అన్ని ప్రధాన … Read More

నవంబర్‌ 3న దుబ్బాక ఉపఎన్నిక

దుబ్బాక శాసనసభ స్థానానికి ఉపఎన్నిక నవంబర్‌ 3న జరగనుంది. ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటిం చింది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్‌ 9న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల … Read More

గెలవకపోతే మీ పదవులకు ఎసరే

రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించాల్సిందేనని, మీమీ నియోజకవర్గాల పరిధిలో విజయం సాధించే బాధ్యత మీదేనని మంత్రులు, నాయకులకు మంత్రి తెగేసి చెప్పినట్లు సమాచారం. “మీ పరిధిలో మీరు విజయం సాధించాల్పిందే. అలా కాని పక్షంలో పార్టీ … Read More

ఏం చేస్తారో తెలియ‌దు గెల‌వాలంతే : కేటీఆర్‌

మీరు ఏం చేస్తారో తెలియ‌దు నాకు, ఇక్క‌డ మాత్రం గెలిచి తీరాలంతే అని గ‌ట్టిగా చెప్పాడు. మంత్రి కేటీఆర్‌. రానున్న గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చేస్తారో… ఎలా చేస్తారో తనకు తెలియదని, సగంపైన స్థానాలు టీఆర్ఎస్ సొంతం కావాలని … Read More

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కరోనా పాజిటివ్

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కరోన పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి..ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు.