సినిమా టిక్కెట్లపై నాగ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో సినిమా టిక్కెట్ల విషయంపై రోజుకో దుమారం రేగుతోంది. మంత్రులు, సినిమా రంగానికి చెందిన వారికి గత కొన్నిరోజులుగా మాటల యుద్దం జరుగుతోంది. ఇలాంటి సమయంలో సినిమా వారికి మద్దతు తెలపాల్సిన హీరా నాగార్జున టిక్కెట్ల ధరల తగ్గింపు విషయంలో నాకు … Read More











