సచివాలయంలో అసలేం జరుగుతోంది ?
రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేతలను ప్రభుత్వం ఎందుకు దాస్తోంది. దీంతో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏందీ, మీడియాకు తెలియజేస్తే వచ్చే నష్టం ఏందీ.ఎందుకీ దాపరీకాలు. ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో మదిలో మొదలుతున్న ప్రశ్న.రాష్ట్ర సచివాలయంలోని జీ బ్లాక్ కింద గుప్త నిధులు, … Read More











