ఒరిస్సా రాష్ట్రంలోని కొందమల్ జిల్లా కుమడి బొందో గ్రామ సమీపంలోని అడవిలో పోలీసులకు, నక్సలైట్లకు ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. ఈ ఎదురు కాల్పులలో ఇద్దరు మావోలు మృతి చెందినట్లు తెలస్తోంది. ఇంకా ఎస్ఓజీ డిబిఎఫ్ బలగాలు మావోల కోసం కుంబింగ్ చేస్తున్నారని సమాచారం.