నిత్యావసర సరుకులు పంపిణీ

కరోనా వైరస్(కోవిడ్-19) నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో పలు చోట్ల చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్న కూలీనాలీ చేసుకునే ప్రజలు, మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో గుడిసె వేసుకుని నివసిస్తూ కూలీపని చేసుకునే దినసరి … Read More

జర్నలిస్టు పై పోలీసుల దాడి ఖండన

విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ పట్ల రామాంతపూర్ వద్ద పోలీస్ ల దురుసు ప్రవర్తనను హైద్రాబాద్ బిజినెస్ జర్నలిస్ట్స్ మిత్ర బృందం ఖండిస్తోంది . హెచ్ఎం టీవీ రిపోర్టర్ సునీల్, సాక్షి స్టేట్ బ్యూరో … Read More

నిర్భయ కి న్యాయం జరిగిన రోజు

ఈరోజు చరిత్రలో గుర్తుండిపోయేరోజు నిర్భయ కి న్యాయం జరిగిన రోజునిర్భయ చట్టం వలన చాలా మంది ఆడపిల్లలకు న్యాయం జరిగింది కానీ నిర్భయ కి ఆలస్యం గా అయిన న్యాయం జరిగింది ఇలాంటివి కొంతవరకైనా అరికట్టాలంటే ప్రతి ఆడపిల్ల ఆత్మరక్షణలో శిక్షణ … Read More

నిర్భయ దోషులకు ఉరి శిక్షపడింది

నిర్భయ దోషులకు ఉరి శిక్షపడింది . నిర్భయను దారుణంగా అత్యాచారం చేసిన ఎనిమిదేళ్లకు ఈ మానవ మృగాలకు ఉరి శిక్ష పడింది . డిసెంబరు 16, 2012 న జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది . … Read More

10 వ తరగతి విద్యార్థి మృతి

పదవ తరగతి లో ఫెయిల్ అవుతానని భయంతో పరీక్ష రాస్తున్న భవనంపై నుండి దూకి మృతి చెందిన విద్యార్థిని తల్లిదండ్రుల ఒత్తిడి పాఠశాల యాజమాన్యం ఒత్తులతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన హైదరాబాదు … Read More

కానిస్టేబుళ్లకు గాయాలు

బ్రేకింగ్ న్యూస్.. హైదరాబాద్ ఎల్ బి నగర్ లో కేసు విషయంలో వెళ్లి వస్తున్న నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ టూవీలర్ వాహనాన్ని ఢీకొట్టిన ఇన్నోవా కార్. సంజయ్ మధు అనే ఇద్దరు కానిస్టేబుళ్లు గాయాలుహైదరగూడ అపోలో హాస్పిటల్లో … Read More

కారులో మంటలు

ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారు ప్రా ణాపాయం నుంచి తప్పించుకున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం చరికొండ–పల్లెచెలక ఘాట్‌ రోడ్డులో మంగళవారం జరిగిన ఘటన వివరాలు.. చరికొండ గ్రామానికి చెందిన నీలాల మహేశ్‌ … Read More

విదేశాల్లోని 276మంది భారతీయులకు కరోనా!

ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌నూ వెంటాడుతోంది. దేశంలో కొవిడ్‌-19కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా..విదేశాల్లో ఉన్న 276మంది భారతీయులకు కరోన సోకినట్లు భారత విదేశాంగశాఖ తాజాగా వెల్లడించింది. వీరిలో 255మంది ఒక్క ఇరాన్‌లో చిక్కుకున్నవారు కాగా, 12మంది యూఏఈలో, ఐదుగురు ఇటలీలో … Read More

రేవంత్‌ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు

హైదరాబాద్‌ : టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి మెడ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. రేవంత్‌పై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 63 కేసులు నమోదు అయ్యాయి. డ్రోన్‌ కెమెరా కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న ఆయన.. … Read More

కన్నతండ్రి దాష్టీకం

పశ్చిమగోదావరి, పోడూరు: పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రే కర్కశంగా మారి ఆరేళ్ల కూతురికి వాతలు పెట్టిన ఘటన పోడూరు మండలం అప్పన్నచెరువులో చోటు చేసుకుంది. బాలిక అమ్మమ్మ పిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన … Read More