వివాహం కోసం అనుమతి పత్రం
ప్రస్తుత పరిస్థితుల్లో వివాహం చేసుకోవడానికి పర్మిషన్ కోసం అనుమతి పత్రం
Telugu News, Latest Telugu News, Telugu Breaking News, Hyderabad Deccan News
Telugu News Portal
ప్రస్తుత పరిస్థితుల్లో వివాహం చేసుకోవడానికి పర్మిషన్ కోసం అనుమతి పత్రం
తెలంగాణలో కోర్టులకు లాక్‌డౌన్ పొడిగింపు….ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు.. రాష్ట్రంలో కోర్టులు, ట్రైబ్యునళ్ల లో లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగించిన తెలంగాణ హైకోర్టు .రాష్ట్రంలో లాక్‌డౌన్ ఈ నెల 29 వరకు పొడిగిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం … Read More
విశాఖ గ్యాస్ ఘటన భాదితులకు ప్రభుత్వం తరుపున ప్రతి కుటుంబానికి కోటి రూపాయల ఆర్ధిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆదేశించారు. అలాగే ఈ ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి … Read More
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ప్రభుత్వంతో పాటు మోదీ సర్కార్‌కు జాతీయ మానవహక్కలు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఏపీలోని విశాఖ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున స్టైరిన్ గ్యాస్ లీకేజీ కారణంగా తొమ్మిది మంది మృతి, ఐదువేల మందికి పైగా … Read More
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన పై ముఖ్యమంత్రి కేసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు … Read More
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు కర్నూలుకు సరిహద్దులో గల గ్రామాల్లో, గుంటూరు జిల్లాకు సరిహద్దులో గల గ్రామాల్లో … Read More
తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడ్డారు. ఓ స్నేహితుడు తనకు కాల్ చేసి హార్ట్ బ్రేకింగ్ న్యూస్ చెప్పాడని.. మందు తాగడానికి లిక్కర్ షాపులు ఓపెన్ చేయడం సరికాదన్నారు. మద్యపాన నిషేధమని ఎన్నికలకు ముందు … Read More
తెలంగాణలో మద్యం షాపులు తెరబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం ఇచ్చిన మినహాయింపుల కారణంగా మన రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు మద్యం అమ్మకాలు మొదలుపెట్టాయన్న సీఎం కేసీఆర్… సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ ప్రజలు మద్యం … Read More
రెడ్ జోన్ లో నిత్యావసర షాపులు, సిమెంట్, స్టీల్, హర్డ్ వేర్ షాపులు, నిర్మాణ రంగ పనులు, వ్యవసాయ సంబంధ పనిముట్ల షాపులు మాత్రమే ఓపెన్ అవుతాయి. హైదరాబాద్ లో ఎటుంటి సడలింపులు ఉండవు. 15 వతేది రివ్యూ చేసి.. అప్పటి … Read More