మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్

నెక్లెస్ రోడ్ లోని మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి కే తారకరామారావు.ఈ మురుగునీటి శుద్ధి కేంద్రం నుంచి శుద్ధి అయిన తర్వాత నీరు హుస్సేన్సాగర్లో కి వెళ్తుంది.

మురుగునీటి శుద్ధి కేంద్రం లో శుద్ధమైన మురికినీటి నమూనాలను పరిశీలించి న మంత్రి కేటీఆర్

ప్రస్తుతం ఇక్కడి నుంచి మురుగునీరు సిద్ధమవుతున్న తీరును పరిశీలించి పలు సలహాలు సూచనలు ఇచ్చిన మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ వెంబడి నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మరియు హెచ్ఎండిఎ ఉన్నత అధికారులు ఉన్నారు.