విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన పై: కేసిఆర్ దిగ్భ్రాంతి

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన పై ముఖ్యమంత్రి కేసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.