పండ్ల విక్రయాల కోసం హైకోర్టులో పిల్
పండ్ల విక్రయాల కోసం ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిల్, పిల్ ధాఖలు చేసిన
విశ్రాంత వెటర్నరీ వైద్యుడు నారాయణరెడ్డి
వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు , లాక్ డౌన్ లో పండ్ల విక్రయాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయవచ్చో తెలపాలన్న హైకోర్టు..
మరో పది రోజుల్లో మామిడి, నిమ్మ అమ్మకాలు ముగుస్తాయన్న హైకోర్టు..సీజనల్ పండ్ల అమ్మకాలకు ఏర్పాట్లు చేయకపోతే రైతులు నష్టపోతారన్న హైకోర్టు
లాక్ డౌన్ లో పండ్ల విక్రయాలకు అనుమతిచ్చామని తెలిపిన అడ్వొకేట్ జనరల్ ప్రసాద్
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక సంతలు ఏర్పాటు చేయాలని కోరిన పిటిషనర్
ఎలాంటి ఉత్తమ ఏర్పాట్లు చేయగలరో ఈనెల 13లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం..
తదుపరి విచారణను ఈ నెల 13 కు వాయిదా వేసిన హైకోర్టు.