నెలల పసికందుకు సిటిజెన్స్ హాస్పిటల్స్‌లో ప్రాణదానం
· పుట్టుకతోనే PUJ అడ్డంకితో బాధపడుతున్న 17 నెలల శిశువుకు రోబోటిక్ పైలోప్లాస్టీ సర్జరీతో ప్రాణదానం. పెల్విక్ యురేటెరిక్ జంక్షన్ (పియుజె) అవరోధంతో బాధపడుతున్న 17 నెలల చిన్నారికి హైదరాబాద్ సిటిజెన్స్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది. ఈ వయస్సు గల … Read More











