జీకాట్` సూచనలు ముందుకు తీసుకువెళ్తాం:పోచారం

డెక్క‌న్ న్యూస్‌, హైద‌రాబాద్‌ : మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 150వ గాంధీ జయంతి ఉత్సవం సదస్సును గ్రామోదయ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ టెక్నాలజీ (జీకాట్‌) ఘనంగా నిర్వహిస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచంపై గాంధేయ మార్గం, గాంధీగారి … Read More

ధ‌రిప‌ల్లిలో ఘ‌నంగా గాంధీ జ‌యంతి ఉత్స‌వాలు

డెక్క‌న్ న్యూస్, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీ‌కాంత్ ఛారి:గాంధీజీ క‌ల‌లు గ‌న్న గ్రామ స్వ‌రామ‌జ్యం బాధ్య‌తో ప‌నిచేస్తేనే సాధ్య‌మ‌వుతుంన్నారు ధ‌రిప‌ల్లి స‌ర్పంచ్ నాగుల‌ప‌ల్లి సిద్ధిరాంరెడ్డి. గ్రామాలో అభివృద్ధికి ప‌ట్టుకొమ్మ‌ల‌న్నారు. ఆక్టోబ‌ర్‌2న గాంధీ జ‌యంతి పుర‌స్క‌రించుకొని గ్రామంలోని గాంధీ విగ్ర‌హానికి పూలమాల వేశారు. జాతీయ‌జెండా … Read More

పీఆర్‌టీయూ న‌ల్గొండ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జానారెడ్డి

న‌ల్గొండ జిల్లా పీఆర్‌టీయూ ప్ర‌ధాన కార్య‌దర్శిగా మేక‌ల జానారెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ మేర‌కు ప్ర‌స్తుత ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గత నెల 30 ప‌ద‌వీకాలం ముగియ‌డంతో ఈ ఎన్నిక అనివార్యంమైంది. దీంతో త‌మ సంఘంలో మొద‌టి కార్య‌ద‌ర్శిగా ఉన్న జానారెడ్డినే ఎన్నుకున్న‌ట్లు … Read More

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించే అర్హత కేసీఆర్ కు లేదు : డీకే అరుణ‌

పాలమూరు, రంగారెడ్డి ప్రాజక్టును కట్టలేని కేసీఆర్‌కు వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకించే హక్కు ఎక్కడిదన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బీజేపీ అంటే భయంతోనే కేసీఆర్‌ వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాడన్నారు. కేసీఆర్‌ మీద తెలంగాణ ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు. దుబ్బాక, గ్రేటర్‌ … Read More

క‌రోనా వ‌ల్ల పెరుగుతున్న భ‌యం-అధిక‌మ‌వుతున్న గుండె స‌మ‌స్య‌లు‌

డాక్ట‌ర్. బి.హైగ్రీవ్ రావుసీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ కార్డియాల‌జిస్ట్‌డైరెక్టర్, పేసింగ్ & ఎలక్ట్రోఫిజియాలజీకిమ్స్ హాస్పిట‌ల్స్‌, సికింద్రాబాద్‌. కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో నేను ఆన్‌లైన్‌లో రోగుల‌ను చూస్తున్నాను. ఒక కాల్ ముగించిన త‌రువాత మ‌రో కాల్‌కి సిద్ద‌మ‌వుతున్న‌ప్పుడు, నేను ఒక‌టి గ‌మ‌నించాను. ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రానికి చెందిన … Read More

గుండెపోటు రాకుండా ఉండాలంటే ఇవి పాటించాల్సిదే: బాల‌కిషోర్‌

డాక్ట‌ర్ ఎస్‌.బాల‌కిషోర్‌,క‌న్స‌ల్టెంట్ ఇన్వాసివ్ కార్డియాలజిస్ట్,కిమ్స్ స‌వీర‌, అనంత‌పురం. హృదయ సంబంధ వ్యాధులను “సైలెంట్ కిల్లర్స్” గా పేర్కొంటారు .కాన్సర్ కన్నా ఎక్కువ మరణాలు గుండె వ్యాధుల వల్ల కలుగుతున్నాయంటే ఎంత ప్రమాదకరమో అర్ధం చేసుకోవచ్చు. మిగతా వ్యాధులలో మాదిరిగా స్పష్టమైన సంకేతాలు … Read More

మ‌నం హృద‌యాన్ని మ‌న‌మే కాపాడుకుందాం : దుర్గ‌ప్రసాద్‌

డాక్ట‌ర్. కె. దుర్గ ప్ర‌సాద్‌క‌న్స‌ల్టెంట్ కార్డియాల‌జిస్ట్‌,కిమ్స్ హాస్పిట‌ల్స్‌, క‌ర్నూలు. కోవిడ్ -19 వైర‌స్ విజృంభిస్తున్న స‌మ‌యంలో గుండె స‌మ‌స్య‌లు ఉన్న వారు అధికంగా భ‌య‌ప‌డుతున్నారు. ప్ర‌పంచ హృద‌య దినోత్స‌వం సంద‌ర్భంగా గుండె స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఈ తరుణంలో ఎలా ఉండాలి అనే … Read More

హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వనం

వేల్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజ్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్ మెంట్,పి.జి. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్,డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్,డిప్లొమా ఇన్ ఫుడ్ & బెవేరేజ్ సర్వీస్ 2020-21 సంవత్సరానికి కోర్సులకు దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు కళాశాల … Read More

గిద్ద‌లూరు ప్ర‌జ‌ల‌కు సాయం చేయండి : ఐవి రెడ్డి

విసృత్తంగా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారని అన్నారు వైకాపా నాయ‌కులు ఐవి.రెడ్డి. గ‌త మూడు రోజులు కురుస్తున్న వాన‌ల వ‌ల్ల గిద్ద‌లూరు ప‌ట్ట‌ణంలో అనేక ప్రాంతాలు ముంపున‌కు గుర‌య్యాయ‌ని పేర్కొన్నారు. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న ప్ర‌జ‌ల‌ను, ముంపు ప్రాంతాలను … Read More

గిద్ద‌లూరులో పొంగిపోర్లుతున్న స‌గిలేరు న‌ది

గ‌త రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల వ‌ల్ల అన్ని సెల‌యేల్లు, చెరువులు, న‌దులు పొంగి పొర్లుతున్నాయి. గిద్ద‌లూరు ప‌ట్ట‌ణాన్ని అనుకొని ప్ర‌వ‌హిస్తున్న స‌గిలేరు న‌ది విసృత్తంగా ప్ర‌వ‌హిస్తోంది. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలోని వివిధ గ్రామాల్లోని చెరువులు కుండా నిండిపోవ‌డంతో రైతులు ఆనందం … Read More