హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వనం
వేల్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజ్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్ మెంట్,పి.జి. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్,డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్,డిప్లొమా ఇన్ ఫుడ్ & బెవేరేజ్ సర్వీస్ 2020-21 సంవత్సరానికి కోర్సులకు దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ జి. ఫ్రఫుల్ రెడ్డి తెలిపారు. 6-18 నెలల కోర్సుకు టెన్త్, ఇంటర్ మరియు డిగ్రీ చదివిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. దరఖాస్తులకోసం www.velsinstitute.com లేదా 7036193189 ని సంప్రదించగలరని తెలిపారు.