వ్యవసాయ శాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష

ప్రగతి భవన్ లో వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా … Read More

అది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.

తెలంగాణాలో కరోనాని కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్లాస్మా థెరపీ తెర మీదకి వచ్చింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పని మరింత సులువుగా మారింది. అయితే ఇందుకు కరోనా నుండి కోలుకున్న వారి … Read More

ఉపాధి హామీ కూలీ పెంపు

తెలంగాణ లో ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఉపాధి కూలీల వేతనం రూ. 211 నుంచి రూ. 237కు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. పెంచిన వేతనం 2020, … Read More

పెరుగుతున్న కరోనా మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు, పాజిటివ్ కేసులు ఆగడం లేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో 1000 పైగా కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచ మొత్తం చూసుకునట్టు అయితే కరోనా కేసులు 3 లక్షలకి చేరువలో ఉన్నాయి. భారత్ లో 28,380 కేసులు … Read More

ఏపీ అదుపులోకి రాని కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా కేసులు పాజిటివ్ కేసులు అదుపులోకి రావడం లేదు. తాజా హెల్త్ బులిటెన్ఏ పీలో కొత్త‌గా 80 క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు న‌మోదు అయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో 1177 … Read More

లాక్ డౌన్ లో పేదవారిని ఆదుకుంటున్న కీసర ఉపసర్పంచ్

ఒక వైపు లాక్ డౌన్ , మరో వైపు పేదల ఆకలి పోరాటం. ఇది ఇప్పుడు కనిపిస్తున్న జీవితం. కీసర గ్రామంలో ఇలాంటి ఘటనలు చూసి చలించిన కీసర ఉప సర్పంచ్ కందాడి బాలమణి పేదలకు నిత్యవసర సరుకులు పంపిణి చేసింది. … Read More

తెలాంగాణలో వెయ్యి దాటినా కరోనా కేసులు

తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు కలవర పెడ్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1001కి చేరింది. తాజా కేసులన్నీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదివారం … Read More

ఎవరి ఇంటి మీద వారే జెండాలు ఎగరవేసుకోవాలి : కేటీఆర్

టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అందరు కూడా ఎక్కడి వారు అక్కడే తమ ఇళ్లపై టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ రక్తదాన కార్యక్రమాన్ని … Read More

ప్రగతి భవన్ లో సీఎం సమీక్షా

ప్రగతి భవన్ లో కోవిడ్19 పై సీఎం కేసీఆర్ సమీక్ష మొదలైనది. ఈ సమావేశానికి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరైనారు. కరోనా కట్టడిపై ప్రస్తుతం రాష్ట్రములో తీసుకుంటున్న చర్యలు, రేపటి ప్రధాని … Read More

మా రాష్ట్రం…మా భాషా …మా పేర్లు

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత మరో అడుగు ముందుకేసింది తెరాస సర్కార్. అనాదిగా వస్తున్న పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉతర్వులు జారీ చేసింది. ఇక నుండి ఖరీఫ్, రబీ కాలాలు అని … Read More