ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు, పాజిటివ్ కేసులు ఆగడం లేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో 1000 పైగా కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచ మొత్తం చూసుకునట్టు అయితే కరోనా కేసులు 3 లక్షలకి చేరువలో ఉన్నాయి. భారత్ లో 28,380 కేసులు నమోదు కాగా 886 మరణాలు చోటు చేసుకున్నాయి. 6362 మంది కోలుకున్నారు.