పోలీసులకు సిపిఆర్పై అవగాహన కల్పించిన కిమ్స్ సవీర
మానవ శరీరంలో అత్యంత కీలకమైనది హృదయం దాని పదిలంగా ఉంచుకుంటేనే మనిషి మనుగడ కొనసాగుతుందని అన్నారు కిమ్స్ సవీర వైద్యులు. అంతర్జాతీయ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ … Read More











