షేర్ మార్కెట్ పేరిట 5 కోట్లు మోసం
షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అతి తక్కువ కాలంలో లక్షలాది రూపాయలను సంపాదించవచ్చంటూ ఆశ చూపి 5 కోట్ల రూపాయల మేర మోసం చేసిన ఇద్దరిని చెంగల్పట్టు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా… మరైమలర్ నగర్ … Read More









