బిఆర్ కె భవన్ లో సిఎస్ తో ముగిసిన కేంద్ర బృందం భేటీ..

కరోనా కట్టడిపై తెలంగాణాలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం పర్యటన చేపట్టింది. సచివాలయంలో 3 గంటలుగా పైగా ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్బంగా కరోనా, లాక్ డౌన్ పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించిన సిఎస్ … Read More

తెలంగాణను దాటేసిన ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పోటా పోటీగా తలపడుతున్నాయి. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో అంతకంతకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణాలో 983 కేసుల నమోదు కాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61 కరోనా(కోవిడ్‌-19) … Read More

అక్కడ లాక్ డౌన్ మే 9 వరకు

కరోనా నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్‌ మే 9 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. కోవిడ్‌ కట్టడికి దేశవ్యాప్తంగా పాక్షిక లాక్‌డౌన్‌ విధించిన పాకిస్తాన్‌ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 642 కేసులు … Read More

గుండె పగిలే బాధ అది : ఎంపీ సంతోష్

చైనాలోని వుహాన్‌ లో ఓ చిన్నారికి కరోనా వైరస్ సోకడం ..ఆ చిన్నారి తల్లి పడుతున్న బాధ అందరని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇక ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని షేర్ చేసిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్…ఇంతకంటే గుండె … Read More

మీకు అర్ధం అవుతుందా…? కరోనా ఇప్పుడు 14 కాదు 28 రోజులు అంటా

కరోనా ఒక షాకింగ్ న్యూస్ … కానీ ఇప్పుడు మీరు కింద చదివే స్టోరీ పూర్తయిన తరువాత డబుల్ షాక్ అవుతారు. కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు కరోనా వైరస్ సోకింది లేనిది లక్షణాల … Read More

శాడిస్టులు విష ప్రచారం చేస్తున్నారు : ఈటెల

కరోనా బాధితులపై శాడిస్టులు విష ప్రచారం చేస్తున్నారు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంది పడ్డారు. తెలంగాణాలో గాంధీ ఆసుపత్రి కోవిడ్ రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాయి అని తెలిపారు. గాంధీ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా నామకరణం … Read More

బీజేపీని ఎవరు ఇక్కడ గుర్తించడం లేదు : ఎర్రబెల్లి

తెలంగాణలో బీజేపీ ని ఎవరు గుర్తించడం లేదని పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇవాళ కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో … Read More

మీ దీక్షలు ఎందుకు : నిరంజన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ చేస్తున్న దీక్షపై తెలంగాణ రాష్ట్రా వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో రైతులు పండించిన పంటను వంద శాతం కొంటున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమే అన్నారు. … Read More

ఉన్నోడికి సరదా ఛాలెంజ్ …. లేనోడికి ఆకలి ఛాలెంజ్

మీరు రెండు నిముషాలు సమయం కేటాయించి తప్పక చదవండి దయచేసి.కరోనా ఇలాంటి పరిస్థితులను తెచ్చింది అంటే…. డబ్బులునోడికి ఛాలెంజ్ ఒక సరదా అయితే .. సామాన్యుడికి, పేదోడికి, బిచ్చగాడికి ఒక పూట అన్నం దొరకడమే ఒక ఛాలెంజ్ గా మారింది. ఒక్క … Read More

అందరు లాక్ డౌన్ లో ఉంటే వీళ్ళు ఆ పని చేశారు

దేశమంతా లాక్‌డౌన్‌ అమలులో బిజీ బిజీగా ఉన్నారు. అయితే వాళ్ళు మాత్రం ఆ పని చేసేసారు. అందుకు పోలీసుల సపోర్ట్ కూడా లభించడం అందరిని విస్మయానికి గురి చేసింది. కర్ణాటకలో లాక్ డౌన్ అమలులో పోలీసులు నిమగ్నమై ఉన్నారు అయితే అక్కడికి … Read More