స్టాఫ్ నర్స్ పై గ్యాంగ్ రేప్

రంగారెడ్డి జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. ఓ స్టాఫ్ నర్స్ పై దుండ‌గులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. వివ‌రాల్లోకి వెళ్తే ప్రియుడు భాను తన ఇద్దరు స్నేహితుల తో కలసి సామూహిక అత్యాచారం చేశాడు. నీతో ఒంటరిగా కలవాలి … Read More

క‌రోనాకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ వాడొచ్చు

కోవిడ్‌-19 చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్వీన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ పెద్దగా లేవని, అయితే ఈ మందును వైద్యుల పర్యవేక్షణలో వాడాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌ ) స్పష్టం చేసింది. కోవిడ్‌-19 చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ను … Read More

జూన్ 1 నుండి తెరుచుకోనున్న ఆల‌యాలు

భ‌క్తుల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. జూన్ 1 నుంచి ఆల‌యాలు తెర‌వ‌నున్న‌ట్లు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ మేర‌కు 51 ఆల‌యాల్లో ద‌ర్శ‌నానికి బుధ‌వారం నుంచే ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి రెండు నెల‌లు దాటిపోయింది. … Read More

తెలంగాణ‌లో భ‌య‌పెడుతున్న‌ క‌రోన కేసులు

తెలంగాణ రాష్ట్రంలో నిత్యం క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో హైద‌రాబాద్‌లో నివ‌సిస్తున్న ప్ర‌జలు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. లాక్ డౌన్ స‌డ‌లింపులు ఇచ్చిన త‌ర్వాత కేసులు మ‌రింత‌గా అంత‌కు అంతా రెట్టింపు అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 71 … Read More

అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థి మృతి

ఎల్బీనగర్ లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థి మృతి చెందండంతో అక్క‌డ క‌లంకలం రేగింది. వివ‌రాల్లోకి వెళ్తే… ఎల్‌బి న‌గ‌ర్‌లోని సాగర్ రింగ్ రోడ్ లోని అలేఖ్య టవర్స్ లో 14 వ అంతస్తు లో … Read More

సాప్ట్‌వేర్ ఉద్యోగి కుటుంబంలో క‌రోన క‌ల‌క‌లం

హైద‌రాబాద్‌లో క‌రోన విల‌య‌తాడ‌వం చేస్తోంది. గ‌త కొన్ని రోజులుగా ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌కుండా పాజిటీవ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. కొండాపూర్ లోని ఓ సాప్ట్‌వేర్ కుటుంబంలో ఐదు మందకి కరోనా సోకింది. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో పాటు ఇంట్లో మరో … Read More

రాజమౌళి కుటుంబానికి త‌ల‌సాని ఆర్థిక సాయం

ఈనాడు సీనియర్ ఫోటో గ్రాఫర్ రాజమౌళి మృతి పట్ల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.రాజమౌళి మరణం వార్త తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం రాజమౌళి నివాసానికి వెళ్లి మృతదేహం పై పూలమాలలు వేసి … Read More

స‌ర్పంచ్ భ‌ర్తపై లైంగిక వేధింపుల కేసు

గ్రామాల్లో భార్య స‌ర్పంచ్ అయితే భ‌ర్త‌దే పెత్త‌నం. ఆ పెత్త‌నం ఉప‌యోగించి చివ‌రికి పోలీసుల‌కు చిక్కాడు ఓ ఘ‌నుడు. వివ‌రాల్లోకి వెళ్తే… అక్క‌న్నపేట మండ‌లం గోవ‌ర్థ‌న‌గిరి గ్రామ స‌ర్పంచ్ భ‌ర్త రాములుపై ఏఎన్ఎం వ‌న‌జ ఇచ్చిన ఫిర్యాధుతో కేసు న‌మోదు చేసిన‌ట్లు … Read More

కూచ‌న్‌ప‌ల్లిలో యువ‌తి అదృశ్యం

మెద‌క్ జిల్లా హ‌వేళిఘ‌ణాపూర్ మండ‌లం కూచ‌న్‌ప‌ల్లిలో యువ‌తి అదృశ్యమైంది. దీంతో ఆ గ్రామంలోని ప్ర‌జలు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. స్థానిక ఎస్ఐ శేఖ‌ర్‌రెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం గ్రామానికి చెందిన కూకట్ల మౌనిక (21) ఈ నెల 24వ తేదీన ఇంటి నుంచి … Read More

దాని కోస‌మే కేసీఆర్ ఆరాటం : ‌కాంగ్రెస్

నిధులను దారి మ‌ల్లించి తన ఖాజ‌నా నింపుకోవ‌డానికికే కాళేశ్వ‌రం మీద కేసీఆర్ అమిత‌మైన ప్రేమ చూపిస్తున్నార‌ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి విమ‌ర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అనాలోచితంగా, తప్పుడు నిర్ణయాలతో ముందు కెళ్తోందని ఆరోపించారు. … Read More