రాయ‌ల్‌చెరువు అమ్మాయి కాలేజీ టాప‌ర్‌

ఒకవైపు తండ్రి మరణం మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షా సమయం దుఖంలోనూ ఓ విద్యార్థి కాలేజీ టాపర్ గా నిలిచింది. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం రాయల్ చెరువు అనే గ్రామంలో శేఖర్ రెడ్డి లారీ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనాన్ని … Read More

పేదల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం : ‌తిరుప‌తి యాద‌వ్‌

కేంద్ర ప్రభుత్వం రోజురోజుకీ అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ పై రోజురోజుకు పైసా పైసా పెంచుకుంటూ పోతుందని తెరాస యువ‌నేత గ‌ద్ద తిరుప‌తి యాద‌వ్ విమ‌ర్శించారు. ఇప్పటికే కరోనతో ప్రజలు పనులు లేక ఇబ్బందులు ప‌డుతుంటే, పేద మధ్య తరగతి ప్రజల నడ్డి … Read More

ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పై దాడికి ప్రయత్నం

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డిపై ప్రతాప్ సింగారం గ్రామంలో దాడికి ప్ర‌త‌య్నం జ‌రిగింది. వివారాల్లో్కి వెళ్తే…ఓ నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరైన ఘట్కేసర్ ఎంపిపి సుదర్శన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు దీంతో … Read More

తెలంగాణ‌లో క‌రోనా తొలి ట్రిపుల్ సెంచ‌రీ

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో 352 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,027కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ … Read More

క‌రోనాపై పొలంప‌ల్లిలో ఇంటింటి ప్ర‌చారం : భాజాపా

క‌రోన వైర‌స్ గురించి ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌గాహాన అవ‌స‌ర‌మ‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ పేర్కొంది. ప్ర‌జ‌ల్లో అవ‌గాహాన క‌ల్పించ‌డానికి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మానికి శ్రీకారం చూట్టింది మెద‌క్ జిల్లా భాజ‌పా. ఇందులో భాగంగా.. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో లోని పొలంపల్లి … Read More

ఇదేనా మెద‌క్‌లో మీరు చేసిన అభివృద్ధి : తెజ‌స

పొరుగు నియోజ‌క‌వ‌ర్గాల‌ను చూసి మెద‌క్ ఎమ్మెల్యే సిగ్గ‌ప‌డాల‌ని మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న‌స‌మితి యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. స్వ‌రాష్ట్రం సాధించుకున్న త‌ర్వాత కూడా మెద‌క్ ఇంకా వెన‌క‌బాటు త‌నానికి గుర‌వుతునే ఉంద‌న్నారు. ఏనాడు కూడా అభివృద్ధిలో ముందుకు పోలేద‌ని … Read More

యువ‌కుల్లో పెరుగుతున్న క‌రోనా కేసులు

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న‌కు తెలిసింది వృద్ధుల్లో, చిన్నారుల్లో, రోగ‌నిరోధ‌క శ‌క్తి ఉన్న‌వారిలో మాత్ర‌మే ఎక్కువ‌గా క‌రోనా సోకుతుంద‌ని అనుకున్నాం. కానీ ఇప్పుడా ఆ వైర‌స్ త‌న రూట్ మార్చింది అని చెప్పుకోవాలి. అంచనాలకు విరుద్ధంగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో కరోనా మహమ్మారితో బాధపడే … Read More

ఇది నీకు న్యాయ‌మా సీఎం కేసీఆర్ : తెజ‌స

తెలంగాణ అంటే పడి చచ్చే సీఎం కేసీఆర్ సార్ ఇది నీకు త‌గునా.. ర‌వ్వంత న్యాయంగా ఉందా మీకు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ బిడ్డ ముఖం కూడా చూడ‌డానికి నీకు ఇష్ట‌త్ అనిపియ‌లేదు అంటే ఎలా సార్. ప‌క్క … Read More

రేకుల ఇంటికి రూ.1.80 లక్షల కరెంటు బిల్లు

ఓ రేకుల ఇంటికి వ‌చ్చిన క‌రెంట్ బిల్లు ఎంతో మీకు తెలుసా.. తెలిస్తే మాత్రం షాక్‌కి గుర‌వుతారు. నీడ కోసం నిర్మించుకున్న రేకుల ఇంటికి అక్షరాలా ఒక లక్షా ఎనభై వేల రూపాయలు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి … Read More

మ‌నం కానీ లోకం మ‌న‌కెందుకు, ఆత్మ‌హత్య చేసుకున్న ప్రేమికులు

ప్రేమించుకున్నారు, పెద్ద‌లు ఒప్పుకోలేదు. అయినా కానీ వారిని ఎదురించి పెళ్లి చేసుకున్నారు, అంత‌లోనే ప్రాణాలు తీసుకున్నారు. వారి ఏడ‌డుగులు న‌డ‌వాల‌ని ‘ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు కానీ ఏడు అడుగుల తాడేతోనే వారి ప్రాణాలు తీసుకున్నారు. కలిసి బతకలేమని తెలుసుకున్నాం. కలిసి చావాలని నిర్ణయించుకున్నాం. … Read More