థియేట‌ర్‌లోనే ఉప్పెన సినిమా

కరోనా ఎఫెక్ట్ తో టాలీవుడ్ సినిమాలు ఇపుడు ఒక్కొక్కటిగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఇప్పటికే భానుమతి అండ్ రామకృష్ణ, రాంగోపాల్ వర్మ ‘నేక్ డ్ నంగా నగ్నమ్’, ‘47 డేస్’ డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదలయ్యాయి. సాయిధరమ్‌ తేజ్ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ … Read More

రైతుబంధు రాక‌పోతే మండ‌లంలో ఆ సార్‌ని క‌ల‌వండి

రైతుబంధు నగదు జమకాని రైతులు ఈ నెల 5వ తేదీలోగా ఏఈఓలను కలిసి బ్యాంకు ఖాతాల వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. 2020 వానాకాలానికి సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీపై ఆయన మాట్లాడుతూ… ఇప్పటివరకు … Read More

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఏం జ‌రుగుతోంది ?

అస‌లే క‌రోనా క‌ష్టాలు.. సామాన్య ప్ర‌జ‌ల‌ను చెప్ప‌లేని క‌ష్టాల‌ను పెడుతోంది. దీనికి తోడు రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనా విష‌యంలో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తుందా లేక ఇబ్బంది ప‌డకుండా చేస్తుందా అనేది రాష్ట్రంలో ఏ ఒక్క‌రికి కూడా అర్థం కావ‌డం లేదు. ఇక … Read More

ప్రసవ సమయంలో కార్డియాక్ అరెస్టు.. తల్లీబిడ్డల ప్రాణాలు రక్షించిన కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు

కొవిడ్ భయంతో ఆసుపత్రులకు రాకపోవడంతో.. నివారించగల ఇతర మరణాల్లో 45% పెరుగుదల కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన 33 ఏళ్ల మహిళ.. 33 వారాల గర్భవతి. ఆమెకు ఉన్నట్టుండి కార్డియాక్ అరెస్టు కావడంతో హుటాహుటిన హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీకి తరలించారు. … Read More

రైతుల న‌డ్డి విరుస్తున్న కేంద్రం : కేశ‌వేని కుమార‌స్వామి

కేంద్రం ప్ర‌భుత్వం అడ్డు అదుపు లేకుండా పెంచిన ధ‌ర‌ల‌తో రైతులు అనేక క‌ష్టాలు ప‌డుతున్నార‌ని రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పెట్రోల్ ధ‌ర‌ల కంటే డీజీల్ ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని క‌రీంన‌గ‌ర్ జిల్లా చింత‌ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన యువ రైతు కేశ‌వేని … Read More

సీఎం కేసీఆర్‌కి బ‌హిరంగ లేఖ రాసిన రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రికి కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌ఖ‌రావుకి మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లి గ్రామానికి చెందిన యువ నాయ‌కుడు రాజ‌శేఖర్‌రెడ్డి బ‌హిరంగ లేఖ రాశారు. స్వ‌రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత అనేక కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసినందుక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. అలాగే ఆరో విడుత హ‌రిత‌హారం … Read More

భారీగా మాస్క్ లు, శానిటైజెర్లు పంపిణి చేసిన కామధేను మెటాలిక్ లిమిటెడ్

దేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న టిఎమ్‌టి బార్ తయారీదారు కామధేను మెటాలిక్ లిమిటెడ్… హైదరాబాద్, బీహార్, హర్యానా, నార్త్ ఈస్ట్, ఢిల్లీ మరియు భారతదేశంలోని అనేక ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు మరియు పంపిణీదారులకు ఉచిత ముసుగులు మరియు హ్యాండ్ శానిటైజర్‌ను పంపిణీ … Read More

గ‌డీల కోట‌లు కూడ గ‌ట్ల‌నే కూలుతాయి : తెజ‌స‌

పనిమంతుడు పందిరేస్తే పిట్టొచ్చి వాలితే.. పుటుక్కున కూలిందట…. అట్లుంది కేసీఆర్ ఎవ్వారం అని ఎద్దేవా చేశారు మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న స‌మితి యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. కొండపోచమ్మ సాగర్, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు రోజుకోకటి … Read More

చైనా యాప్స్ నిషేధం స్వాగ‌తించాలి : స‌ంతోష్‌రెడ్డి

దేశ భద్రతే లక్ష్యంగా టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మెద‌క్ జిల్లా భాజ‌పా శ్రేణులు స్వాగ‌తిస్తున్నారు. విశేష జనాదరణ పొందిన టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌, వియ్‌ చాట్‌, షేర్‌ ఇట్‌ తదితర … Read More

ఘ‌ట్‌కేస‌ర్‌లో క‌రోనా క‌ల‌క‌లం

ఘ‌ట్‌కేస‌ర్ క‌రోనా పాజ‌టివ్ కేసుల క‌ల‌క‌లం రేగింది. ఒకే రోజు ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఘ‌ట్‌కేస‌ర్ భ‌యం గుప్పిట్లోకి వెళ్లింది. ఇంట్లో నుండి ఎవ్వ‌రూ కూడా బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి నెల‌కొంది. 60 ఏళ్ల వ‌యసుగ‌ల మ‌హిళ ఇటీవ‌ల ఓ … Read More