మేడ్చల్‌‌‌‌, రంగారెడ్డి జిల్లాల్లో డేజంర్‌

గ్రేటర్ శివారు మేడ్చల్‌‌‌‌, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా డేంజర్‌‌‌‌ బెల్స్‌‌‌‌ మోగిస్తోంది. రెవెన్యూ పరంగా వేరే జిల్లాలే ఆయా జిల్లాల్లోని కొన్ని ఏరియాలు జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటాయి. దీంతో ఈ ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కోర్ సిటీకి ఆనుకుని10కిలోమీటర్ల పరిధిలోనే … Read More

భార‌త్ బాట‌లో ఆస్ట్రేలియా

చైనా యాప్ టిక్‌ టాక్‌ ను భారత్‌ నిషేధించింది. లేటెస్టుగా ఇండియా బాటలోనే ఆస్ట్రేలియన్లు కూడా పయనిస్తున్నారు. టిక్‌ టాక్‌తో డేటా చోరీ ముప్పుందంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాక్షాత్తూ ఆస్ట్రేలియా అసెంబ్లీ ఎమ్మెల్యేలు టిక్‌ టాక్‌ను నిషేధించాలని ప్రతిపాదిస్తున్నారు. టిక్‌ టాక్‌ను … Read More

బొడుప్పల్ లోని ప్రైవేట్ పాఠశాలల తీరు మారలేదు

తెలంగాణ మొత్తం ఒక్కతిరు అయితే బొడుప్పల్ లోని ప్రైవేట్ పాఠశాలల తీరు ఒక తీరు సాగుతోంద‌ని స్థానికుల నుంచి విమ‌ర్శ‌లు త‌లెత్తున్నాయి. ఒక దిక్కు కరోనా తో జనాలు ఇబ్బంది పడుతూఉంటే బొడుప్పల్ లో మాత్రం ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాస్ … Read More

కేసీఆర్‌కి సోయి లేకుండా పోయింది : బ‌ండి సంజ‌య్‌

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కేసార్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ . కరోనా మరణాలు పెరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోయి లేకుండా గాలి వ‌దిలేసి ప‌క్క‌లేకుండా వెళ్లిపోయార‌ని విమ‌ర్శించారు. … Read More

56 రోజులు.. రూ.3,800 కోట్లు మందు తాగారు

కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు లిక్కర్‌ అమ్మకాలు కాసుల పంట పండిస్తున్నాయి. గత రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.3,800 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ ఉపసంహరణ అనంతరం మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలో … Read More

చైనా, పాక్‌ల‌కు ‘బిజినెస్‌’ బంద్‌‌!

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి భారత్‌ విద్యుత్‌ పరికరాలను దిగుమతి చేసుకోబోదని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ స్పష్టం చేశారు. అలాగే, చైనా, పాకిస్తాన్‌ల నుంచి వచ్చే పరికరాల దిగుమతులను కేవలం తనిఖీల ఆధారంగా అనుమతించేది లేదని … Read More

టిక్‌టాక్‌కు… 45 వేల కోట్ల నష్టం!

చైనా యాప్‌లపై భారత నిషేధం కారణంగా చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ లిమిటెడ్‌కు రూ.45,000 కోట్లు(600 కోట్ల డాలర్లు) నష్టం వస్తుందని అంచనా. సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను భారత దేశం నిషేధించిన సంగతి తెలిసిందే. … Read More

తెలంగాణ‌లో ఒక్క‌రోజే అన్ని కేసులా వామ్మో

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్దసంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 87.6 … Read More

హైద‌రాబాద్ నుండి ప‌‌ద్రాగ‌స్టుకి క‌రోనా టీకా ?

ఆరు నెలలుగా ‌ ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారికి కళ్లెం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్న జనావళికి విజయంపై ఆశలు చిగురుస్తున్నాయి. కొవిడ్‌ను నియంత్రించే టీకా మందు తయారీ కోసం ప్రముఖ … Read More

మోడీ అందుకే గాల్వ‌న్ వెళ్లారా?

చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శుక్ర‌వారం ఆక‌స్మికంగా ల‌ఢ‌ఖ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా గ‌త నెల 15న తూర్పు ల‌ఢ‌ఖ్ స‌రిహ‌ద్దుల్లోని గాల్వ‌న్ లోయ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో గాయ‌ప‌డిన వీర జ‌వాన్ల‌ను క‌లిశారు. లేహ్‌లోని … Read More