చంద్ర‌బాబును ఆ మాట అనేసిన లక్ష్మీపార్వ‌తి

చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, వ్యవస్థల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన చేసిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి సవాలు విసిరారు. గతంలో తాను చంద్రబాబు అక్రమాలపై వేసిన కేసును 14 ఏళ్లపాటు … Read More

మీ పొట్ట‌ను ఇలా త‌గ్గించండి : స‌్ర‌వంతి

మీ పొట్ట మిమ్మ‌ల్ని ఇబ్బంది పెడుతోందా… న‌లుగురిలోకి వెళ్లాలంటే సిగ్గుప‌డుతున్నారా. అయితే ప్ర‌ముఖ వైద్యురాలు స్ర‌వంతి చెప్పిన‌ట్టు చేస్తే మీ పొట్ట‌ను త‌గ్గించ‌వ‌చ్చు. ఆ సూచ‌న‌లేంటో తెలుసుకోవాలంటే ఇక చ‌ద‌వండి. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించే నాలుగు రకాల ఆహార పదార్ధాలను నిపుణులు … Read More

ప్ర‌భుత్వ సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి : ‌తిరుప‌తి యాద‌వ్‌

గోదావరి వరదతో పాటు వాగులతో వ‌ర‌ద‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం చేస్తున్న సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివ‌ని అన్నారు తెరాస యువ నాయ‌కులు తిరుప‌తి యాద‌వ్‌. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు తీవ్ర ఇబ్బందులు క‌లిగిస్తున్నా…. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌ర్కార్ క‌ట్ట‌డి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని … Read More

కొడుకు గ‌ల్ఫ్‌లో కోడ‌లిపై క‌న్నేసిన మామ

కామారెడ్డి జిల్లాలో దారుణం జ‌రిగింది. జిల్లా పరిధిలోని లింగాపూర్ లో మామ కోడలిపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. . వివరాల్లోకి వెళితే వేములవాడకు చెందిన మ‌ల్లేశం లింగాపూర్ లో నివ‌సిస్తున్నాడు. నిందితుడి మొద‌టి భార్యకు పిల్ల‌లు క‌ల‌గ‌క పోవ‌డంతో మొద‌టి భార్య … Read More

తెలంగాణ‌లో 700 దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

తెలంగాణలో కొత్తగా 894 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 92,255కు చేరింది. మరో 10 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 703కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 2006 మంది కరోనా నుంచి … Read More

పెళ్లికి సిద్ద‌మైన‌ కాజ‌ల్‌- దానికోస‌మేనా?

సినిమా ఇండస్ట్రీకి వచ్చి పుష్కరం దాటినా ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగుతున్నారు కాజల్‌ అగర్వాల్‌. ‘లక్ష్మీ కల్యాణం’తో తెలుగు తెరకు పరిచయమయ్యారామె. ఇప్పుడు కాజల్‌ కల్యాణం ఖరారైనట్లు టాక్‌. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళుతున్న కాజల్‌ని ‘వృత్తిపరంగా … Read More

రాంప‌ల్లిలో ఆ భార్య అందుకే చ‌నిపోయిందా?

భర్త వేధింపులు తాళలేక ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. సోమవారం కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ సుధీర్‌కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… నగరంలోని మౌలాలికి చెందిన త్రినయని (21), అక్షయ్‌కుమార్‌ (25) ప్రేమించుకొని ఏడు … Read More

అనాధా వృద్దుల‌కు ఆయ‌న పెద్ద కొడుకు‌

ఎక్క‌డి నుంచి వ‌చ్చారో తెలియ‌దు. నా అనే వాళ్లు ఉన్నా… ఏనాడు కూడా క‌డుపునిండా తిండి పెట్ట‌ని క‌టిక మ‌నుసు మీద విరక్తి చెంది. ఎవ‌రో నెల‌కొల్పిన వృద్ధ‌శ్రామంలో సేద తీరుతున్నారు. ఇప్పుడు అస‌లే కరోనా క‌ష్ట కాలం. మాముల‌గానే ఆశ్ర‌మాల్లో … Read More

‘నాకు న్యాయం జరుగలేదు.. నేను నక్సలైట్‌నవుతా’

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ దళిత యువకుడు తనకు న్యాయం జరుగలేదని, నక్సల్స్‌లో చేరడానికి అనుమతి కావాలని రాష్ట్రపతికి లేఖ రాశాడు. వేదుల్లాపల్లె గ్రామానికి చెందిన వరప్రసాద్‌ అనే దళిత యువకుడు వైసీపీ నాయకుడికి వ్యతిరేకంగా ముని … Read More

మ‌హిళా ఉద్యోగుల‌కు నెల‌స‌రి సెల‌వలు : సిగ్గుప‌డొద్దంటూ సీఈఓ స‌ల‌హా

మొహ‌మాటం, సిగ్గుప‌డ‌కుండా నెల‌స‌రి లీవ్ తీసుకోండి అంటూ సీఈఓ దీపింద‌ర్ గోయ‌ల్ ట్వీట్ చేశారు. జోమాటో త‌న సంస్థ‌లో ప‌నిచేస్తున్న మహిళ‌లు మరియు ట్రాన్స్ జెండ‌ర్స్ కు నెల‌స‌రి లీవ్ ప్ర‌క‌టించింది. నెల‌స‌రి టైమ్ లో రెస్ట్ తీసుకునేలా లీవ్ ఇవ్వ‌నుంది. … Read More