క‌రోనా నుండి రాష్ట్రాన్ని కాపాడు : ఎమ్మెల్యే ర‌జిని

శ్రీ న‌ర‌సింహ్మాస్వామి జయంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని కొమరవెల్లిపాడులో ఉన్న ల‌క్ష్మీ న‌ర‌సింహాస్వామిని ద‌ర్శించుకు్నా చిల‌కలూరిపేట ఎమ్మెల్యే విడుద‌ల ర‌జిని. స్వామి వారిలో అభిషేకం జ‌రిపించారు. ప్ర‌జ‌ల్ని కంటిమీదు కునుకు లేకుండా చేస్తున్న క‌రోనా నుండి వారిని కాపాడాల‌ని స్వామి వారినికి … Read More

కోవిడ్‌తో ఉద్యోగి మరణిస్తే 60 ఏళ్ల వ‌ర‌కు ఆ కుటుంబానికి జీతం

టాటా గ్రూప్ మ‌రోసారి పెద్ద మనసు చాటుకుంది. మొదటి దశలో భాగంగా కరోనా వైరస్‌ దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో 1500 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో… తాజాగా కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో తమ ఉద్యోగుల … Read More

త‌న ఇష్టంతోనే నాతో హోట‌ల్‌కి వ‌చ్చింద‌న్న మంత్రి

క‌ర్నాట‌క రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన రాసలీల మంత్రి చివరికి నోరు విప్పారు. రాసలీలల సీడీ కేసులో ఇన్నాళ్లూ బాధిత యువతి తనకు పరిచయం లేదని చెప్పిన మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి ఆమె తెలుసని అంగీకరించినట్లు సమాచారం. ఆయన సిట్‌ విచారణలో … Read More

మెద‌క్ జిల్లాలో అక్క చెల్లెళ్ల‌ను పెళ్లి చేసుకున్న పాంబండ యువ‌కుడు

మెద‌క్ జిల్లాలో వింతైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒకే పంద‌రి కింది ఇద్ద‌రి అక్క‌ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు పాంబండ‌కు చెందిన బాల‌రాజ్‌. వివ‌రాల్లోకి వెళ్లే కొల్చారం మండ‌లం అంసాన్‌ప‌ల్లి గ్రామానికి చెందిన గొల్పాల వెంక‌టేశ్‌కి ఇద్ద‌రు స్వాతి, శ్వేత అనే … Read More

గార్డ్‌తో వివాహేత‌ర సంబంధం చివ‌రకి

వివాహేత‌ర సంబంధం మాన‌వ‌త్వాన్ని మంట క‌లిపింది. క‌డ దాక తోడుంటాడ‌ని చెప్పిన భ‌ర్తే కాటేశాడు. భార్య మ‌న‌సులో పుట్టిన నీచ‌మైన కోరిక చివ‌ర‌కి ప్రాణం తీసింది. వివ‌రాల్లోకి వెళ్తే చెన్నై రెడ్‌హిల్స్, గాంధీనగర్‌కు చెందిన నారాయణన్‌ (40) కట్టడ కార్మికుడు. భార్య … Read More

అమెరికాలో ఇక మాస్క్ లేకుండా తిర‌గొచ్చు

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాండిన క‌రోనా వైర‌స్‌ను అమెరికా అదుపులో పెట్టింది. క‌రోనా వ్యాధి మొద‌లైన‌ప్పటి నుండి క‌ర‌చల‌నాలు, హ‌గ్స్ పులిస్టాప్ పెట్టేశారు. గ‌త రెండు సంవ‌త్స‌రాలు పెద్ద‌గా ఎవ‌రూ కూడా ఇలాంటి ప‌నులు చేయ‌లేదు. అయితే అమెరికా దేశం ఈ విష‌యంలో ముంద‌డుగు … Read More

రైతుల‌ను మోసం చేస్తున్న ఐకేపీ ఏజెంట్లు

ఐకేపీ సెంటర్ల వ‌ద్ద ఏజెంట్ల క‌మీష‌న్ దందా గ‌త ప్ర‌భుత్వల హయంలో రైతులు మోస‌పోయారు. స్వ‌రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఈ ఇబ్బందులు ఉండ‌వ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి ప్రతి గ్రామాన ఐకేసీ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. స్వ‌యంగా రైతు వ‌ద్ద నుండి ప్ర‌భుత్వ‌మే వ‌డ్ల‌ను … Read More

సింగ‌ర్ మ‌ధుప్రియ‌కు వేధిస్తున్న ఆక‌తాయిలు

తెలంగాణ గాణ కోకిల‌గా చిన్న‌త‌నంలో పేరు తెచ్చుకున్న సింగ‌ర్ మ‌ధుప్రియ వేధింపుల‌క గుర‌వుతుంది. గ‌త కొన్ని రోజులుగా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వివిధ నెంబ‌ర్ల నుండి ఫోన్ చేయ‌డం, ఫెస్‌బుక్ ద్వారా అసభ్య‌క‌ర‌మైన సందేశాలు పంపిస్తున్నార‌ని పోలీసుల‌కు ఆమె ఫిర్యాధు చేశారు. … Read More

పార్ల‌మెంట్‌ను ర‌ద్దు చేసిన ప్రెసిడెంట్‌

పార్ల‌మెంట్‌ను రద్దు చేస్తూ ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి రద్దు చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికల తేదీలను ప్రకటించారు. నవంబర్‌ 12, 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి ముందు శుక్రవారం సాయంత్రంలోగా ప్రభుత్వ … Read More