సింగర్ మధుప్రియకు వేధిస్తున్న ఆకతాయిలు
తెలంగాణ గాణ కోకిలగా చిన్నతనంలో పేరు తెచ్చుకున్న సింగర్ మధుప్రియ వేధింపులక గురవుతుంది. గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు వివిధ నెంబర్ల నుండి ఫోన్ చేయడం, ఫెస్బుక్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారని పోలీసులకు ఆమె ఫిర్యాధు చేశారు. బ్లాంక్ కాల్స్‌తో పాటు సోషల్ మీడియా అసభ్యకరమైన మేసేజ్‌లు పంపుతున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతామని హామీ ఇచ్చారు. అయితే మధుప్రియకు గతంలో తన భర్తతో జరిగిన వివాదం గురించి తెలిసిందే.