మెదక్ జిల్లాలో అక్క చెల్లెళ్లను పెళ్లి చేసుకున్న పాంబండ యువకుడు
మెదక్ జిల్లాలో వింతైన ఘటన చోటు చేసుకుంది. ఒకే పందరి కింది ఇద్దరి అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు పాంబండకు చెందిన బాలరాజ్. వివరాల్లోకి వెళ్లే కొల్చారం మండలం అంసాన్‌పల్లి గ్రామానికి చెందిన గొల్పాల వెంకటేశ్‌కి ఇద్దరు స్వాతి, శ్వేత అనే ఇద్దరు కూతుర్లు ఉన్నాయి. పెద్ద కూతూరు స్వాతికి శివ్వంపేట మండలం పాంబండ గ్రామనికి చెందిన బాల్‌రాజ్‌తో వివాహాం చేయాలని నిర్ణయించారు. మతిస్థిమితం లేని చెల్లెల్ని పేరు కూడా పెళ్లి పత్రిలో ముద్రించారు. కానీ ఎవరికీ తెలియకుండా చడిచప్పుడు కాకుండా వివాహ తంతు జరిపించేశారు. ఇద్దరిని పెళ్లి చేసుకున్న బాలరాజ్ స్వాతి తన వెంట తీసుకుని శ్వేతను మాత్రం తండ్రి వద్దే ఉండిపోయింది.