భార‌త్‌లో ప‌ర్యాట‌క రంగాన్ని అభివృద్ధి చేయాలి : కిష‌న్‌రెడ్డి

భార‌త‌దేశంలో ప‌ర్యాట‌క రంగాన్ని మ‌రింత అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి. ఈ మేర‌కు న్యూఢిల్లీలోని ట్రాన్స్‌పోర్ట్ భ‌వ‌న్‌లో ప‌ర్యాట‌క‌రంగ శాఖ అధికారుల‌తో మంత్రి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. అన్ని రాష్ట్రాల్లో ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను … Read More

న్యాయ‌వాదిపై దాడిన ఖండించిన బండి సంజ‌య్‌

తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ నాయ‌కులు రౌడీలుగా మారార‌ని మండిప‌డ్డారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. ప్రముఖ న్యాయవాది, బిజెపి నాయకురాలు ప్రసన్న గారిపై కొంత మంది టీఆర్ఎస్ గూండాలు మల్కాజ్ గిరి కోర్టులో దాడి చేయడం హేయమైన చర్య … Read More

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2022

ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ ఇప్పుడు తమ రెండవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2022 (ఐడీసీఆర్‌ 2022) నిర్వహణ కోసం సిద్ధమైంది. ఈ రన్‌ను మార్చి06, 2022న నిర్వహించబోతుంది. ఈ రన్‌ కోసం రిజిస్ట్రేషన్లు ఇప్పుడు తెరుచుకున్నాయి. ఫిబ్రవరి 28,2022 … Read More

మాన‌వ‌సేవ‌లో అంకిత‌మైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి త‌న మూడో వార్షికోత్స‌వాన్ని ఈరోజు ఆడంబ‌రంగా, ఉల్లాసంగా చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఇన్నాళ్లూ, ముఖ్యంగా కొవిడ్-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వైద్య‌యంత్రాంగ‌మంతా తీవ్ర‌మైన ఒత్తిడిలో ఉన్న‌స‌మ‌యంలో కూడా పూర్తి నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేసి, … Read More

మ‌ద‌న‌ప‌ల్లి నుండి పీలేరు వ‌ర‌కు జాతీయ ర‌హాదారి అభివృద్ధి

చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లి నుండి పీలేరు వ‌ర‌కు జాతీయ ర‌హదారిని అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కారీ వెల్ల‌డించారు. ఈ అభివృద్ధి ప‌నులు 1852 కోట్ల‌తో జ‌ర‌గ‌నున్నాయ‌ని కూ యాప్ ద్వారా మంత్రి తెలిపారు. ఇక ఏపీ జాతీయ ర‌హదారుల … Read More

మ‌రో మైలురాయిని సాధించిన భార‌త్‌

కోవిడ్‌-19 వైర‌స్‌పై చేస్తున్న యుద్ధంలో భార‌తదేశం మ‌రో మైలురాయిని సాధించింద‌న్నారు భార‌తీయ జ‌న‌తాపార్టీ ఎంపీ అర‌వింద్‌. 12-18 సంవ‌త్స‌రాల పిల్ల‌ల‌కు కోరోబివాక్స్ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింద‌ని ఆయ‌న కూ యాప్ ద్వారా తెలిపారు. https://www.kooapp.com/koo/arvinddharmapuri/b9bf15fc-1081-4436-825b-817f401cd2b8

ఆక‌స్మిక త‌నిఖీలు చేసిన బోయ గిరిజ‌మ్మ‌

అనంత‌పురం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములోని వివిధ సెక్షన్ల యందు ఆకస్మికంగా త‌నిఖీలు చేశారు. ఇటీవ‌ల కొంతమంది ఉద్యోగులు స‌మ‌య‌పాల‌న పాటించ‌డం లేద‌ని వ‌చ్చిన ఫిర్యాదుతో ఈ త‌నిఖీలు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా … Read More

సీఎంను కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్న కేటీఆర్ : బండి సంజ‌య్‌

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. కేసీఆర్‌కి ఇంటి పోరు ఎక్కువైంద‌న్నారు. తెలంగాణ‌కు సీఎం చేయాల‌ని కేటీఆర్ త‌న తండ్రిపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువ‌స్తున్నార‌ని ఆరోపించారు. అందుకే కేసీఆర్ … Read More

ఈసారి వానలు లేన‌ట్టే : స్కైమెట్

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా పుష్క‌లంగా కురుస్తున్న వాన‌ల‌కు బ్రేక్ ప‌డుతుందంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.వ‌ర్షాలు ఈసారి ముఖం చాటేసే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నాయని, ఫలితంగా గత రెండేళ్లతో పోలిస్తే రానున్న నైరుతి … Read More

ఐటీ శాఖ మంత్రిగా విడుద‌ల ర‌జని ?

గుండెపోటుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీశాఖ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి మ‌ర‌ణించ‌డం వ‌ల్ల ఆ ప‌దవిని భ‌ర్తీ చేయ‌డం అనివార్య‌మైంది. అయితే ఇప్పుడు ఆ శాఖకు మంత్రిగా ఎవ‌రిని నియ‌మిస్తే స‌మ‌ర్థ‌వంతంగా ఉంటుందనేది ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. గ‌తంలో మంత్రి ప‌ద‌వి వ‌రిస్తుంద‌ని ఆశ‌ప‌డిన‌ చిలక‌లూరిపేట … Read More