మ‌రో మైలురాయిని సాధించిన భార‌త్‌

కోవిడ్‌-19 వైర‌స్‌పై చేస్తున్న యుద్ధంలో భార‌తదేశం మ‌రో మైలురాయిని సాధించింద‌న్నారు భార‌తీయ జ‌న‌తాపార్టీ ఎంపీ అర‌వింద్‌. 12-18 సంవ‌త్స‌రాల పిల్ల‌ల‌కు కోరోబివాక్స్ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింద‌ని ఆయ‌న కూ యాప్ ద్వారా తెలిపారు.

https://www.kooapp.com/koo/arvinddharmapuri/b9bf15fc-1081-4436-825b-817f401cd2b8