కరోనాతో శివశంకర్ మాస్టర్ మరణం
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో పోరాడుతూ మరణించారు. దీంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొన్ని రోజులగా కరోనా బారిన పడి హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే ఆయన పరిస్థితి విషమంగా … Read More









