శుత్రిహాసన్‌తో డేటింగ్ చేసిన నాగాచైతన్య
నాగా చైతన్య – సమంత జంట గురించి చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో ఉండి, పెద్దలను ఒప్పించి మీర పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఇటీవలే విడాకులు కూడా తీసుకున్నారు. అయినా కానీ ప్రతి రోజు ఏదో విషయంలో వీరిద్దరూ వార్తల్లో నిలుస్తుంటారు.
అయితే ఇప్పటి వరకూ బాగానే ఉన్నా…. చై గురించి ఇప్పుడు ఒక వార్త సినిరగంలో చక్కర్లు కొడుతుంది. చై సమంత కంటే ముందే… మరో హీరోయిన్‌తో పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని… డేటింగ్ కూడా చేశారని….. పెళ్లి వరకు కూడా వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆరా తీస్తే…. ఆ స్టార్ హీరోయిన్ కమల్‌హాసన్ కుమార్తే శుత్రి హాసన్ అని తేలింది. వీరిద్దరికి 2013లోనే పరిచయం ఏర్పడిందని. ఆ పరిచయం కాస్తా… ప్రేమగా మారి, డేటింగ్, పెళ్లి వరకూ వెళ్లిందంటున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ ఎక్కడో బ్రేక్ పడిదంటా. కాగా వీరిద్దరూ కలిసి మంచి రోమాంటిక్ సినిమా ప్రేమమ్‌లో నటించిన సంగతి తెలిసిందే.