ప‌ట్టు బిగిస్తున్న న్యూజిల్యాండ్‌

భార‌త్‌తో జ‌ర‌గుతున్న మొద‌టి టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ జ‌ట్టు ప‌ట్టుబిగిస్తోంది. ఇప్పటికే మొద‌టి ఇన్నింగ్స్‌ పూర్తి చేసుకొని లీడ్‌లో ఉన్న భార‌త్‌… రెండో ఇన్నింగ్స్‌లో ప‌ట్టుకోల్పోయింది. ఆట ప్రారంభించిన‌ప్ప‌టి నుండే త‌డ‌బాటు మొద‌లైంది. వెంట వెంట‌నే వికేట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ టెస్ట్ గెల‌వాలంటే మంచి ఆధిక్యాన్ని సాధించి భారీ టార్గెట్‌ను న్యూజిల్యాండ్ ముందు ఉంచాలి.