క‌లెక్ట‌ర్లతో సీఎం స‌మావేశం అందుకే

జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో దళితబంధుతోపాటు వ్యవసాయం, ధాన్యం సేకరణ, పథకాల అమలు, కొవిడ్‌ పరిస్థితి, వ్యాక్సినేషన్‌, పోడు భూముల సమస్యపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ … Read More

గ‌చ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

గ‌చ్చిబౌలిలో శ‌నివారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా, మ‌రొక‌రు తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్ర‌మాదానికి గురైన కారు(TS 07 UH 1349)పై 15 ఈ-చ‌లాన్లు ఉన్నాయి. 15లో 12 ఓవ‌ర్ … Read More

ఒకే రోజు 93 వేలకుపైగా కేసులు

ఇంగ్ల‌డ్‌ కరోనా వైరస్ మరోమారు చెలరేగిపోతోంది. నిన్న అక్కడ రికార్డుస్థాయిలో కేసులు వెలుగు చూశాయి. శుక్రవారం 24 గంటల వ్యవధిలో 93,045 కేసులు నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇది వరుసగా మూడోసారి. కేసుల సంఖ్య … Read More

సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై సీఎం నిఘా

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో ఎవరికీ అంతు చిక్క‌డం లేదు. చివ‌రి ఆ ఇబ్బందులు సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు కూడా త‌ప్ప‌డం లేదు. తెలంగాణ‌లో పాల‌నలో ప్ర‌జ‌ల్లో పూర్తి వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని ఇంట‌లింజెట్స్ రిపోర్ట్స్‌తో అప్ర‌మ‌త్త‌మైన … Read More

కేసీఆర్ స్కేచే వేర‌బ్బా…

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌లు ఎవరికి అంతుప‌ట్టవు. ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో.. ఎలా అమ‌లు చేస్తారో ఏ ఒక్క‌రి కూడా అంతుచిక్క‌నివ్వ‌రు. రాజ‌కీయాల్లో అరితేరిన దురంద‌రుడు అన‌డంత‌తో ఎలాంటి సందేహం లేదు. ఇప్ప‌టికే అనేక విష‌యాల్లో వెల్ల‌డైంది. తెరాస అధికారంలోకి … Read More

త్రివిక్ర‌మ్ భార్య నాట్యం – హాజ‌రైన ప‌వ‌న్ కల్యాణ్‌

శిల్ప‌క‌ళావేదిక‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ భార్య సౌజ‌న్య నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌కు జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌ర‌య్యారు. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం దర్శకుడు త్రివిక్రమ్ తో … Read More

కోయంబ‌త్తూర్‌లో ఐమ్యాక్స్‌

ఐమ్యాక్స్‌ కార్పోరేషన్‌ (ఎన్‌వైఎస్‌ఈ ఐమ్యాక్స్‌) మరియు బ్రాడ్‌వే మెగాప్లెక్స్‌ నేడు తాము భారతదేశంలోని కోయంబత్తూరులో బ్రాడ్‌వే నూతనంగా ప్రణాళిక చేసిన మెగాప్లెక్స్‌ ప్రాంగణంలో నూతన ఐమ్యాక్స్‌(IMAX®️) థియేటర్‌ అభివృద్ధి చేసేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వెల్లడించాయి. రాబోయే 2022 సంవత్సరపు వేసవిలో … Read More

సొంత గూటికి డీఎస్‌

తెరాస సీనియ‌ర్ నాయ‌కులు, ఎంపీ డీ. శ్రీ‌నివాస్ త‌న సొంత గూటికి వెళ్లనున్నారు. ఈ మేర‌కు సోనియా గాంధీతో చ‌ర్చించిన త‌ర్వాత ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. తెరాస అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత సీఎం కేసీఆర్ ఆహ్వానం మేర‌కు కారెక్కిన డీఎస్ … Read More

జ‌గ‌న్ ఓ ఇగోయిస్టు – క‌న్నా

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బీజేపీ సీనియ‌ర్ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌. జగన్ ఒక ఇగోయిస్టు, శాడిస్టు, ఫ్యాక్షనిస్టు అని విమర్శించారు. తిరుపతిలో అమరావతి రైతులు బహిరంగసభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు హాజరయ్యేందుకు బీజేపీ నేతలు … Read More