ఏపీలో ప‌ద‌మూడు వేలు దాటిన క‌రోనా కేసులు

పీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 44,516 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 13,212 మందికి పాజిటివ్ గా తేలింది. విశాఖ జిల్లాలో 2,244 పాజిటివ్ కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 1,585 కేసులు, అనంతపురం జిల్లాలో … Read More

స్టార్టప్ ఇండియా మరియు ఇన్వెస్ట్ ఇండియాతో కలిసి MG మోటార్ 3వ డెవలపర్ ప్రోగ్రామ్ మరియు టెక్ స్టార్టప్‌ల కోసం గ్రాంట్‌ను ప్రకటించింది

MG మరియు కన్సార్టియం సభ్యులు వాహన అభివృద్ధిలో ప్రధానమైన ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను చొప్పించే ‘కారు ఒక ప్లాట్‌ఫారమ్’ భావనను మరింత అభివృద్ధి చేయడానికి MG మోటార్ ఇండియా, కన్సార్టియం సభ్యులతో కలిసి, MG డెవలపర్ ప్రోగ్రామ్ & గ్రాంట్ యొక్క మూడవ … Read More

విజ‌య‌సాయిరెడ్డికి ర‌ఘురామ గూబ‌ప‌గిలే పంచ్‌

ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌న నేతగా మారారు ఎంపీ ర‌ఘురామ‌రాజు. పార్టీలో వ‌చ్చిన విభేదాల వ‌ల్ల ఆయ‌న గ‌త కొంత కాలంగా పార్టీకి దూర‌మైనారు. కానీ వైకాపా నేత‌ల‌తో మాత్రంలో సోష‌ల్ మీడియాలో మాట‌ల యుద్దం మాత్రం ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ముఖ్యంగా … Read More

బ‌రువు పెర‌గ‌ట్లేద‌ని చూస్తే.. గుండెలో స‌మ‌స్య

పుట్టుక‌తోనే గుండె ర‌క్త‌నాళాల్లో ఫిస్టులా ఏర్ప‌డిన ఓ చిన్నారికి విశాఖ‌ప‌ట్నంలోని కిమ్స్ ఐకాన్ వైద్యులు అత్యాధునిక చికిత్స‌తో ఆప‌రేష‌న్ అక్క‌ర్లేకుండానే ప్రాణ‌దానం చేశారు. ఆ చిన్నారి వ‌య‌సుకు త‌గినంత‌గా బ‌రువు పెర‌గ‌డం లేదు. ఐదేళ్ల వ‌య‌సులో క‌నీసం 18 కిలోల బ‌రువు … Read More

స్టార్ హీరోయిన్ హ‌త్య, భ‌ర్త‌పై అనుమానం

స్టార్ హీరోయిన్‌ని చంపి గోనే సంచిలో దాచిపెట్టారు. చివ‌రి ఆ హ‌త్య కేసు ఆమె భ‌ర్త మెడ‌కే చుట్టుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే… బంగ్లాదేశ్‌ న‌టి మ‌స్సింగ్ కేసు విషాదాంత‌మైంది. కొద్దిరోజుల క్రితం క‌నిపించ‌కుండా పోయిన న‌టి రైమా ఇస్లాం షిము విగ‌త‌జీవిగా … Read More

తెలంగాణ‌లో 3500 దాటిన క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా అల‌జ‌డి సృష్టిస్తోంది. తాజాగా చేసిన క‌రోన ప‌రీక్ష‌ల్లో 3557 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. కాగా ముగ్గురు మృత్యువాత ప‌డ్డారు. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో క‌రోన తీవ్ర‌త ఎక్కువ లేద‌ని లౌక్‌డౌన్ కానీ, నైట్ … Read More

భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి భార‌త్‌

ఇండియాతో జరుగుతున్న తొలి వన్దేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులను సాధించింది. బవుమా (110 పరుగులు, 143 బంతులు, 8 ఫోర్లు), డుస్సేన్ (129 … Read More

ఇనార్బిట్ మాల్‌లో కోవిడ్ వ్యాక్సినేష‌న్‌

హైదరాబాద్‌లోని తల్లిదండ్రులు తమ 15–18 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులను తీసుకుని ఇనార్బిట్‌ మాల్‌ను సందర్శించడం మాత్రమే కాదు వారికి కోవిడ్‌ –19కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ తొలి మోతాదును పూర్తి ఉచితంగానూ అందించవచ్చు. హైదరాబాద్‌లోని ఓ సుప్రసిద్ధ హాస్పిటల్‌తో ఇనార్బిట్‌ మాల్‌ … Read More

పందుల నుంచి గుండె మార్పిడి ఓ వ‌రం :డా. సందీప్ అత్తావ‌ర్‌

యూనివ‌ర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన వైద్యులు విజ‌య‌వంతంగా ప్ర‌పంచంలోనే తొలిసారిగా పంది గుండెను మ‌నిషికి అమ‌ర్చారు. ఇది ఆధునిక వైద్య‌శాస్త్ర చ‌రిత్ర‌లోనే స‌రికొత్త అధ్యాయం. ఆ సంస్థ నుంచి వ‌చ్చి తాజా స‌మాచారం ప్ర‌కారం 57 ఏళ్ల … Read More

కూ యాప్‌లో విరాట్ కోహ్లి

కూ యాప్ ద్వారా విరాట్ కోహ్లి అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న స‌మాచారాన్ని కూ యాప్ ద్వారా తెలియ‌జేస్తున్నారు. ముఖ్యంగా త‌న ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఫోటోలు కూ యాప్‌లో సంద‌డి చేస్తున్నాయి.