క్రీడలు స్థానికం కూ యాప్‌లో విరాట్ కోహ్లి KSR 18th January 2022 కూ యాప్ ద్వారా విరాట్ కోహ్లి అభిమానులకు దగ్గరవుతున్నారు. ఎప్పటికప్పుడు తన సమాచారాన్ని కూ యాప్ ద్వారా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తన ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఫోటోలు కూ యాప్‌లో సందడి చేస్తున్నాయి.