సీఎంకి ఎందుకంత భయం : బండి సంజయ్

రాష్ట్రం అల్ల కల్లోలం అవుతుంటే రైతులను పట్టించుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. ఇలాంటి విపత్కర సమయంలో విపక్షాల సలహాలు, సూచనలు సీఎం తీసుకోవాలని అన్నారు. అంతే కానీ ఒటెంద్దుపోకడడతో పాలనా చేయవద్దు … Read More

సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన సీఎం

కరోనా కష్ట సమయంలో తెలుగు ఆడపడుచులను ఆదుకోవడానికి ఏపీ సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకాన్ని తన క్యాంపు … Read More

ఇళ్ల అద్దె వసూలు చేయరాదని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కోవిడ్ 19 విస్తరణ – దాని నిలువరణ కోసం అమలు చేస్తోన్న లాక్ డౌన్ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు 2005 సెక్షన్ 38 (2) (1), ఎపిడమిక్ డిసీజ్ యాక్టు 1897 ల ప్రకారం సంక్రమించిన అధికారాల మేరకు మార్చి, … Read More

కరోనా కట్టడిలో తెలంగాణలో బెటర్ : మంత్రి ఈటెల

దేశంలోని పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ ఎంతో మెరుగుగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. ఇప్పటి వరకు 970 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం అయన మాట్లాడుతూ తెలంగాణ … Read More

రైతుకి కష్టం రానివ్వం : పల్లా

తెలంగాణ కరోనా కష్ట సమయంలో ఏ ఒక్క రైతుకు కూడా కష్టం రానివ్వం అని రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. విపక్షాలు అర్ధం లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి కష్టకాలం లో దేశం లో ఏ … Read More

సినిమా కథ కంచికేనా

మనసు భాగాలేకపోయిన… సంతోషంగా ఉన్నా…ఊరి నుండి దోస్తులు వచ్చిన… ఇలా ఎన్నో ఏ సందర్భం అయినా ఆలా సినిమాకి వెళ్దాం పదా అనేవారు. మనతో నవ్వులు నవ్వించిన, మనతో కన్నీరు పెట్టించిన సినిమా…ఆ సినిమానే ఇప్పుడు కన్నీరు పెడుతుందా అంటే అవుననే … Read More

ఆ ముద్దుగుమ్మలతో రవితేజ అది చేస్తాడు అంటా !

రవితేజ బండి మళ్ళీ పట్టాలు ఎక్కబోతోంది. ఇస్టార్ట్ శంక‌ర్’ చిత్రంలో రామ్‌తో ముద్దుగుమ్మ‌లు నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ ఆడి పాడిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి ఈ ఇద్ద‌రు బ్యూటీస్ ఓ హీరో చిత్రంలో న‌టించ‌నున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. … Read More

మీరు సహకరిస్తే మంచి ఫలితాలు వస్తాయి : కెసిఆర్

కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డౌన్ వల్ల, కరోనా వైరస్ సోకిన వారిని ఎప్పటికప్పుడు గుర్తించి కట్టడి చేస్తున్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం … Read More

నిన్న బయపెట్టిన కరోనా ఇవాళ కాస్త తగ్గింది

తెలంగాణాలో కరోనా ఉధృతి రోజు రోజుకి పెరుగుతుంది. అయితే నిన్నటి కేసులతో పోలిస్తే ఇవాళ కాస్త తక్కువ కేసులు నమోదు అయినట్టు చెప్పుకోవాలి. మంగళవారం 56 కేసులు నమోదు కాగా…. బుధవారం ఒక్క రోజే కొత్తగా 15 కరోనా పాజిటివ్‌ కేసులు … Read More

ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ సీఎస్, డిజిపి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అధికారులు ప్రగతి భవన్ లో సీఎం సమీక్షా ముగిసింది. తెలంగాణ లోని పల్లెలను కాపాడుకోవలిసిన అక్కెర ఉంది పేర్కొన్నారు. ఈ కరోన మహమ్మరి పోతేనే ఆర్థికంగా మంచిరోజులు వస్తాయన్నారు. సూర్యాపేట, వికారాబాద్, గద్వాల్ … Read More