సీఎంకి ఎందుకంత భయం : బండి సంజయ్
రాష్ట్రం అల్ల కల్లోలం అవుతుంటే రైతులను పట్టించుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. ఇలాంటి విపత్కర సమయంలో విపక్షాల సలహాలు, సూచనలు సీఎం తీసుకోవాలని అన్నారు. అంతే కానీ ఒటెంద్దుపోకడడతో పాలనా చేయవద్దు … Read More









